
AP Food Commission Serious 🔥 జనం నమ్మి డబ్బులు ఇస్తే.. మీరు ఎందుకు నమ్మలేరు?
విశాఖపట్నంలో రేషన్ షాపులపై ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ప్రజలు నమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు, అదే నమ్మకాన్ని అధికారులు, డీలర్లు ఎందుకు చూపించలేరని తీవ్రంగా ప్రశ్నించారు. కొంతమంది రేషన్ డీలర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పారదర్శకత అవసరమని హెచ్చరించారు.
Add Asianetnews Telugu as a Preferred Source
