AP Food Commission Chairman Sudden Visit: 3నెలల నుండి డబ్బులు రావడంలేదు సార్

Share this Video

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, సరఫరా వ్యవస్థ వంటి అంశాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై అధికారులు పలు సూచనలు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video