Akividu Ramalayam: ఆకివీడు రామాలయంపై హై కోర్టు తీర్పు రఘురామ సంచలన ప్రెస్ మీట్

Share this Video

ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం ఆపాలని కొంత మంది దాఖలు చేసిన పిల్‌ పై హైకోర్టులో ఈరోజు జరిగిన వాదోప వాదనలు, రామాలయం తరఫున అద్భుతంగా వాదనలు వినిపించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది వై. వి. రవి ప్రసాద్ గారికి రామాలయ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపడం తదితర ముఖ్య అంశాలపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video