బీజేపీ దూకుడు నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై తెరాస స్పెషల్ ఫోకస్, క్యాండిడేట్ ఎవరంటే..

Jan 2, 2021, 2:49 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపుతోందో ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత నెలలో టీఆర్ఎస్ కు చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నమర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.