సిద్ధిపేటలో టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు

31, Oct 2020, 11:09 AM

దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోరు ఉత్కంఠను కలిగిస్తోంది. తాజాగా, అధికారులు సిద్ధిపేటలోని టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. సిద్ధిపేటలోని పలువురి ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి.