మూసి వరద తీవ్రత తగ్గాక మూసారాంబాగ్ బ్రిడ్జి పరిస్థితి.. (వీడియో)

Oct 15, 2020, 12:34 PM IST

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నది. బ్రిడ్జికి రెండు వైపులా ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. వరద ఉధృతి తగ్గిన తర్వాత బ్రిడ్జ్ ప్రాంతంలో పరిస్థితి అద్వాన్నంగా తయారయ్యింది. ఆ వీడియో