సీతారామ ఎత్తి పోతలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సాగునీరు - మంత్రి పువ్వాడ

Aug 30, 2020, 12:23 PM IST

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు  సాగునీరు అందించనుంది .    పనులను ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తిచేసి వచ్చే వానాకాలనికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయకట్టుకు గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యకు తీసుకుంది అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు