May 29, 2020, 12:20 PM IST
ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో.. మరో అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఆవిష్కృతంఅయింది .సముద్ర మట్టానికి 80 మీటర్ల దిగువనుండి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలను రాపించటమే దీని యొక్క ప్రత్యేకత .లక్ష్మి బ్యారేజి (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల (లిఫ్టుల) ద్వారానీరు 618 మీటర్లఅత్యధిక ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు మళ్లిస్తారు . 15 టిఎంసిల ...సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా మూడు లక్షల ఎకరాలకు సాగునీటి అందించే లక్ష్యంగా దీనిని నిర్మించార