Sep 30, 2019, 2:41 PM IST
బతుకమ్మ పండుగ అంటే ఉరకలెత్తే ఉత్సాహం. వెల్లువెత్తే సంతోషం. బతుకమ్మ తయారీలో రంగురంగుల పూలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే, పూల సేకరణ, బతుకమ్మ పేర్చడం, ఆట శారీర ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అన్నింటికంటే ఎక్కువగా ఇరుగుపొరుగుతో అనుబంధాలను పెంపొందుచుకునే ఆత్మీయ పండుగ బతుకమ్మ. ఆ విషయాన్నే పంచుకుంటున్నారు ఈ ఆడపడుచులు.