బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నిరసన

Oct 26, 2020, 11:07 PM IST

సిద్దిపేట వెళ్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను సిద్దిపేట సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు.. ఆయన అరెస్టును నిరసిస్తూ జగిత్యాలలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు.... జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఆందోళనలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు...