Bukka Sumabala | our own | Updated : Feb 28 2021, 03:42 PM IST
మామూలుగా దొంగలు ఏం చేస్తారు..
మామూలుగా దొంగలు ఏం చేస్తారు.. తాము టార్గెట్ చేసిన ఇంటిని ఎట్టి పరిస్దితుల్లో దోచేస్తారు. ఇందుకోసం అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటారు, లేదంటే బయట కొనుగోలు చేస్తారు.