Jun 22, 2020, 5:33 PM IST
గాల్వాన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్య వలన మన జవాన్లు 20 మంది చనిపోవడంతో దేశవ్యాప్తంగా చైనా వుత్పాదనల్ని బహిష్కరించాలి అని ప్రజలలో డిమాండ్స్ పోటెతుతున్నాయి .అయితే ఇప్పటికిప్పుడు చైనా దిగుమతుల్ని బహిష్కరించటం సాధ్యమా ,అసలు చైనా ఫై మన దేశం ఎంతగా అదరపడుతుంది అనేది తెలుసుకుందాం .