Jan 9, 2021, 4:41 PM IST
2020 పేరు చెబితేనే ప్రపంచ ప్రజలు వణికిపోతున్నారు. 2021 వస్తుండడంతోనే కొత్త కరోనా స్ట్రెయిన్ తో మరింతగా భయపెడుతుంది. దీనితో 2020 ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా 2021 చూపిస్తుందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. తాజాగా 2021.... 2020 కన్నా భయంకరంగా ఉండబోతుందంటూ నోస్ట్రడామస్ చెప్పాడంటూ ఒక కొత్త వాదన తెరపైకి వచ్చింది.