బరువు తగ్గటం దగ్గరనుండి డయాబెటిస్ కంట్రోల్ చేయటం వరకు...అల్లం చేసే మేలు ఎంతో తెలుసా మీకు...
Jun 12, 2023, 12:36 PM IST
అల్లంలో ఉండే జింజెరోల్ అనే సమ్మేళనం ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇలాంటి అల్లం టీని రోజూ తాగితే.