బాలీవుడ్‌లో హీరోలు మాత్రమే కాదు.. చాలా మంది హీరోయిన్లు కూడా డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తుంటారు. అది కామన్ . కాని బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే మాత్రం ఆ రెంటింటికి దూరంగా ఉంటుందట. 38 ఏళ్ల ఆమె ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ను 2018లో వివాహం చేసుకుంది. తన శరీరాన్ని చాలా ఫిట్‌గా ఉంచుకునే దీపికా పదుకొణె, మద్యం మరియు ధూమపానం చేయదు. 2023లో తన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నటి పరిణీతి చోప్రా కూడా డ్రింకింగ్ ..స్మోకింగ్ కు దూరంగా ఉంటుందట. ఇలా చాలామంది స్టార్స్ మధ్యపానానికి ధూమపానానిక దూరంగా ఉంటారట.