ఎగ్ తో రుచికరమైన పొంగనాలు తయారీ విధానం

May 21, 2023, 7:02 PM IST

ఎగ్ ఉడక బెట్టి లేక ఆమ్లెట్ కాకుండా ఇలా పొంగనాలు చేసుకొని తింటే చాల టేస్టీ గ ఉంటాయి . ఎగ్ పొంగనాలు  రెసిపీ కి ఏ పదార్దాలు కావాలి . రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో  చూడండి .