ఐపీఎల్ 2025 : కొత్త ప్లేయ‌ర్ల‌తో మొత్తం 10 జ‌ట్ల ఆట‌గాళ్లు వీరే

Published : Nov 24, 2024, 10:21 PM ISTUpdated : Nov 24, 2024, 10:26 PM IST

IPL Auction 2025 All 10 squads update list : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఎడిష‌న్ కోసం ఆట‌గాళ్ల వేలంలో ప‌లువురు ప్లేయ‌ర్లు రికార్డుల మోత మోగించారు. మొత్తంగా అన్ని జ‌ట్లు త‌మ ప్లేయ‌ర్ల‌తో రాబోయే ఐపీఎల్ 2025 కోసం సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఐపీఎల్ జ‌ట్ల ప్లేయ‌ర్లు వివ‌రాలు ఇలా ఉన్నాయి.   

PREV
16
ఐపీఎల్ 2025 : కొత్త ప్లేయ‌ర్ల‌తో మొత్తం 10 జ‌ట్ల ఆట‌గాళ్లు వీరే
Rishabh Pant,KL Rahul,Arshdeep Singh, IPL, IPL2025

IPL Auction 2025 All 10 squads update list : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరుగుతోంది. 577 మంది ఆటగాళ్లు ఫైన‌ల్ లిస్టు వేలంలో ఉన్నారు. భార‌త ఆట‌గాళ్లు రికార్డుల మోత మోగిస్తూ ఐపీఎల్ వేలం 2025 లో భారీ ధ‌ర‌లు ప‌లికారు. రిటెన్ష‌న్ తో ఇప్ప‌టికే ప‌లువురు ప్లేయ‌ర్ల‌ను జ‌ట్టుతోనే ఉంచుకున్న టీమ్స్.. వేలం త‌ర్వాత మొత్తం ప్లేయ‌ర్ల‌తో రాబోయే సీజ‌న్ కు సిద్ధ‌మ‌య్యాయి. మొత్తం 10 జట్ల ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

26
IPL 2025 CSK Retention, IPL 2025, CSK Retention, CSK

ఐపీఎల్ 2025 - చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జ‌ట్టు

రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఆర్. అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్.

ఐపీఎల్ 2025 - ముంబై ఇండియన్స్ (ఎంఐ) జ‌ట్టు 

జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్.

36
RCB

ఐపీఎల్ 2025 - రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జ‌ట్టు 

విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్.

ఐపీఎల్ 2025 - కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జ‌ట్టు

రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డి కాక్, రహమానుల్లా గుర్బాజ్, అన్రిచ్ నార్టే, అంగ్క్రిష్ రఘువంశీ.

46
Sunrisers Hyderabad, SRH, IPL , IPL 2025, Sunrisers Hyderabad IPL 2025 Players

ఐపీఎల్ 2025 -  సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జ‌ట్టు

పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్.

ఐపీఎల్ 2025 - రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జ‌ట్టు 

సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా.

56

ఐపీఎల్ 2025 - పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జ‌ట్టు 

శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, నెహాల్ వధేరా, హర్‌ప్రీత్ బ్రార్.

ఐపీఎల్ 2025 - ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జ‌ట్టు 

అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, కేఎల్ రాహుల్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, టి. నటరాజన్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ.

66

ఐపీఎల్ 2025 - గుజరాత్ టైటాన్స్ (జీటీ) జ‌ట్టు

రషీద్ ఖాన్, శుభ్ మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, కగిసో రబడ, జోస్ బట్లర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్రా.

ఐపీఎల్ 2025 - లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) జ‌ట్టు 

నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్.

Read more Photos on
click me!

Recommended Stories