ఫిష్ ఫ్రై ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది

Jan 27, 2022, 9:40 AM IST

ఫిష్ ఫ్రై అంటే అందరు  చాలా ఇష్టంగా తింటారు . ఫిష్ కర్రీ లేదా  ఫిష్  ఫ్రై చేయాలి అంటే దానికి పట్టించే మసాలా చాల ముఖ్యం . మసాలా తయారీకి కావలసిన పదార్ధాలు ఫిష్ ఫ్రై విధానం ఈ వీడియోలో చూడండి ... .