Oct 10, 2020, 12:19 PM IST
బిగ్ బాస్ 4 34 ఎపిసోడ్ లో మార్నింగ్ మస్తీ భావోద్వేగాలు , ఫన్ అండ్ గేమ్ లతో సాగింది అదేంటో చూద్దాం.మార్నింగ్ మస్తీలో బిగ్ బాస్ సభ్యుల మనసులో ఉండే విషయాలను చెప్పాలని అంటాడు , మొదట నోయల్ తన మనసులోని ఉన్నది న ఫ్రెండ్ న తల్లి అని ఎమోషన్ ఫీల్ అయ్యాడు .