vuukle one pixel image

ఏషియా కప్ ఫైనల్ లో భారత్ పాకిస్థాన్ తో తలపడుతుంది... శ్రీలంకతో ఓటమి తరువాత రోహిత్ శర్మ

Naresh Kumar  | Published: Sep 7, 2022, 2:29 PM IST

ఏషియా కప్ సూపర్ ఫోర్ లో నిన్న శ్రీలంక చేతిలో భారత్ అనూహ్యంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే..! మొన్న పాకిస్థాన్, నిన్న శ్రీలంకల చేతిలో భారత్ అనూహ్యంగా ఓటమి చెందడంతో ఫైనల్ కి భారత్ చేరాలంట్జ్ పూర్తిగా మిగితా టీమ్స్ ప్రదర్శన మీద ఆధారపడాల్సిన స్థాయికి దిగజారింది. ఈ నేపథ్యంలో నిన్న రోహిత్ శర్మ మ్యాచ్ తరువాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... ఫైనల్ లో ఇండియా పాకిస్థాన్ తో ఆడుతుందని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది..! పూర్తి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో మీకోసం..!