AP Capitals : ఇది కూడా నిరసనలో భాగమే...

Dec 23, 2019, 10:14 AM IST

రాజధాని విషయంలో ఎక్కడికక్కడ నిరసనలు చెలరేగుతున్నాయి. రకరకాల రీతుల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు. గుంటూరుజిల్లా తుళ్లూరు పెదపరిమిలో యువత రోడ్డుమీద షెటిల్ ఆడుతూ వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు.