తిరుమల లడ్డూ కల్తీ కేసు.. పోలీస్‌ కస్టడీలో నలుగురు నిందితులు | TTD Updates | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 14, 2025, 4:00 PM IST

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.