Dec 2, 2019, 3:25 PM IST
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలోనే టాక్సీవాలా లకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి
సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి కెనాల్ రోడ్ లో ఉన్న అభయాంజనేయ టాక్సీ యూనియన్ నూతన కార్యాలయాన్ని శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.