Woman

పుష్ప హీరోయిన్ కట్టుకున్న చీరలు ఎంత తక్కువ ధరో తెలుసా

మల్టీకలర్ సారీ

మల్టీకలర్ చీరలో రష్మిక లుక్ వావ్ అనిపించేలా ఉంది కదూ. ఇలాంటి చీర ఆఫీస్ నుంచి పార్టీ, ఫంక్షన్ వరకు కట్టుకెళ్లొచ్చు. ఇలాంటి చీరలు రూ.500-700 వరకు దొరుకుతాయి.

ఫ్లోరల్ ప్రింట్ సారీ

తక్కువ ధరలో అందమైన చీరలు ఏవైనా ఉన్నాయంటే అవి ఫ్లోరల్ ప్రింట్ చీరలే. రష్మిక కట్టుకున్న బ్లాక్-ఆరెంజ్ చీరను స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కట్టుకుంటే మీరెంత అందంగా కనిపిస్తారో తెలుసా? 

ప్లెయిన్ బ్లాక్ సారీ

పెళ్లైన వారికైనా, పెళ్లికాని వారికైనా ఇలాంటి బ్లాక్ చీర బలే సూట్ అవుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో లో ఈ చేర కేవలం రూ.500 కే దొరుకుతుంది. దీనికి గోల్డ్ కలర్ బ్లౌట్ బాగుంటుంది.

సాటిన్ సారీ

లెవెండర్ కలర్ షైనీ సాటిన్ చీరలో కూడా మీ లుక్ వావ్ అనిపి్తుంది. దీనిలో రష్మిక మందన్న ఎంత హాట్‌గా ఉందో కదా. ఇలాంటి చీరలు భర్తలకు కూడా బాగా నచ్చుతాయి. 

నెట్ ఆర్గాంజా సారీ

అమ్మాయిలకు నెట్ ఆర్గాంజా చీర చాలా బాగుంటుంది. ఇలా బరువుగా ఉండదు కానీ, మీరు మాత్రం అందంగా కనిపిస్తారు. రష్మిక ఈ చీర మీదికి గోల్డెన్ షార్ట్  వేసుకోవడంతో అందంగా కనిపించింది.

రెడ్ సారీ డిజైన్

థ్రెడ్ వర్క్ రెడ్ చీరలో రష్మిక బలే అందంగా ఉంది కదూ. ఈ చీరమీదికి కాంట్రాస్ట్ వెల్వెట్ బ్లౌజ్ బాగుంటుంది.  సిల్వర్ చోకర్ నెక్లెస్ ధరిస్తే పార్టీ లుక్ కు ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

గ్రీన్ సాటిన్ సారీ

గ్లామరస్ లుక్ కోసం ఇలాంటి గ్రీన్ సాటిన్ చీర బాగుంటుంది. పార్టీకి వెళ్లాలనుకుంటే ఇలాంటి చీరను కట్టుకెళ్లండి. 

కాసాటా సారీ

రష్మిక కట్టుకున్న కాసాటా చీర కేవలం రూ.500 లకే దొరుకుతుంది. అయితే ఈ చీర మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది. అయితే దీన్ని కాంట్రాస్ట్ ఎంబ్రాయిడరీ పింక్ బ్లౌజ్ తో కట్టుకుంటే బాగుంటుంది. 

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ట్రెండీ ఇయర్ రింగ్స్

5 నిమిషాల్లో వేసుకోగల కీర్తీ సురేష్ సింపుల్ హెయిర్ స్టైల్స్

కీర్తి సురేష్ అదిరిపోయే చీరల కలెక్షన్

సాయి పల్లవి కట్టుకున్న ఇలాంటి చీరలు ఎవ్వరికైనా బాగుంటాయి తెలుసా