Food

చలికాలంలో తినకూడని పండ్లు ఇవే

Image credits: Getty

పుచ్చకాయ

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కానీ, చలికాలానికి కాదు. దీనిలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ పండు ఈ సీజన్ లో తినడం వల్ల  శరీర ఉష్ణోగ్రత తగ్గి, జలుబు వచ్చే అవకాశం పెరుగుతుంది. 

Image credits: Getty

అరటిపండు

జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు చలికాలంలో అరటిపండు తినడం తగ్గించడం మంచిది. 

Image credits: Getty

సిట్రస్ పండ్లు

కమలా, నిమ్మ, ద్రాక్ష వంటివి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు. కానీ వాటి ఆమ్ల గుణం వల్ల జలుబు ఉన్నవారికి మంచిది కాదు. 

Image credits: Getty

పైనాపిల్

పైనాపిల్ లో ఉండే  ఆమ్ల గుణం వల్ల, చలికాలంలో తినడం వల్ల గొంతులో ఇరిటేషన్ కలిగే అవకాశం ఉంది

Image credits: Getty

బొప్పాయి

చలికాలంలో బొప్పాయి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, జలుబు లక్షణాలు పెరిగే అవకాశం ఉంది.

Image credits: Getty

జామకాయ

జామకాయ చల్లని గుణాలు చలికాలంలో గొంతు నొప్పికి కారణం కావచ్చు. 

Image credits: Getty

గమనిక:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.

Image credits: Getty

చపాతీ హెల్దీగా మార్చడానికి పిండిలో ఏం కలపాలి?

సెలబ్రిటీలు నెయ్యి ఎందుకు తింటారో తెలుసా

ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగితే ఏమౌతుందో తెలుసా

రోజూ ఉసిరి తింటే కలిగే లాభాలు ఇవే!