కేసీఆర్‌కు షాక్: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టీఆర్ఎస్ కు రాజీనామా

By narsimha lodeFirst Published Nov 21, 2018, 1:17 PM IST
Highlights

ఎన్నికల సమయంలో  టీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. 


హైదరాబాద్: ఎన్నికల సమయంలో  టీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు బుధవారం నాడు  టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

గత ఎన్నికల్లో  టీఆర్ఎస్‌ అభ్యర్థిగా  సంజీవరావు పోటీ చేసి విజయం సాధించారు.  అయితే ఈ దఫా మాత్రం  టీఆర్ఎస్ టికెట్టు సంజీవరావుకు దక్కలేదు. సంజీవరావును కాదని  మెతుకు ఆనంద్‌కు టీఆర్ఎస్‌ టికెట్టు కేటాయించింది. 

 దీంతో సంజీవరావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  చేవేళ్ల ఎంపీ  విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం  సాయంత్రం టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఈ నెల 23వ తేదీన చేరనున్నారు.

మరోవైపు  టీఆర్ఎస్‌ టికెట్టు దక్కకపోవడంతో సంజీవరావు   బుధవారం నాడు ఆ  పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో  ఇంకా  టీఆర్ఎస్‌ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు చేరే అవకాశం ఉందని కూడ కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

ఇది ఆరంభం మాత్రమే: విశ్వేశ్వర్ రెడ్డి చేరికపై కుంతియా

రెండేళ్లుగా నా బాధను ఎవరూ పట్టించుకోలేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు: మహేందర్ రెడ్డి

ఢిల్లీలో కొండా రాజకీయాలు.. ఇవాళ రాహుల్‌‌ గాంధీతో భేటీ

విశ్వేశ్వర రెడ్డి రాజీనామా: ఆయన చెప్పిన ఐదు కారణాలు ఇవీ...

ఇమడలేకపోతున్నా: విశ్వేశ్వర్ రెడ్డి, 23న కాంగ్రెస్‌లోకి...

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా (వీడియో)

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

 

 

click me!