బెడ్‌రూమ్‌లో పరాయి వ్యక్తితో తల్లి..కూతురు నిలదీసిందని ఆత్మహత్య

sivanagaprasad kodati |  
Published : Nov 05, 2018, 08:09 AM IST
బెడ్‌రూమ్‌లో పరాయి వ్యక్తితో తల్లి..కూతురు నిలదీసిందని ఆత్మహత్య

సారాంశం

బెడ్‌రూమ్‌‌లో మరో వ్యక్తితో తల్లి అభ్యంతరకర స్థితిలో ఉంది.. దీనిని తట్టుకోలేని కావ్య.. తల్లిని నిలదీసింది.. కూతురు తనను నిలదీయడాన్ని జీర్ణించుకోలేని కమల... ఆదివారం పురుగుల మందు తాగింది

కన్న కూతురే తనను నిలదీసిందనే మనోవేదనతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా జూలురుపాడు గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో రోజువారీ కూలీగా పనిచేస్తోన్న సూర్నపాక కమల పడమటనర్సాపురంలో నివాసముంటోంది.

ఆమెకు ఇరవైయేళ్ల క్రితం పెళ్లయ్యింది.. భర్త, కొడుకు, కూతురు ఉన్నారు.. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా కుమార్తెతో కలిసి విడిగా ఉంటోంది. గత నెల 31న ఆమె కూతురు కావ్య తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఈ నెల 3న తిరిగి ఇంటికి వచ్చేసరికి.. బెడ్‌రూమ్‌‌లో మరో వ్యక్తితో తల్లి అభ్యంతరకర స్థితిలో ఉంది..

దీనిని తట్టుకోలేని కావ్య.. తల్లిని నిలదీసింది.. కూతురు తనను నిలదీయడాన్ని జీర్ణించుకోలేని కమల... ఆదివారం పురుగుల మందు తాగింది.. ఆమెను వెంటనే కూత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు... అక్కడ చికిత్స పొందుతూ కమల మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

టెక్కీ ప్రశాంత్ సూసైడ్‌లో ట్విస్ట్: ప్రణయ్‌తో వివాహేతర సంబంధం, మరో ఆడియో టేపు

ప్రేమపెళ్లి, మరో మహిళతో వివాహేతర సంబంధం: తట్టుకోలేక భార్య ఆత్మహత్య

వదినతో వివాహేతర సంబంధం...చివరకి

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

విశాఖలో మూడేళ్ల చిన్నారి అలేఖ్య హత్య, వివాహేతర సంబంధమే కారణమా?

వివాహేతర సంబంధంపై తీర్పు...భార్యభర్తల మధ్య చిచ్చు

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

17 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరు కలిసి ఆత్మహత్య..?

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం