తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు

Published : Oct 09, 2018, 10:42 AM ISTUpdated : Oct 09, 2018, 01:04 PM IST
తెలంగాణలో మరో పరువు హత్య: యువకుడిని చంపిన అమ్మాయి బంధువులు

సారాంశం

కరీంనగర్ జిల్లాలో పరువు హత్య  చోటు చేసుకొంది.శంకరపట్నం మండలం తాడికల్‌లో కుమార్ అనే వ్యక్తిని ప్రియురాలి తరపు బంధువులు కొట్టి చంపారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో పరువు హత్య  చోటు చేసుకొంది.శంకరపట్నం మండలం తాడికల్‌లో కుమార్ అనే వ్యక్తిని ప్రియురాలి తరపు బంధువులు కొట్టి చంపారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన  కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.దీంతో ఈ విషయం నచ్చని అమ్మాయి కుటుంబసభ్యులు  కుమార్‌పై దాడి చేసి కొట్టిచంపారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

ప్రియురాలు కుటుంబసభ్యులే ఈ హత్య చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం నాడు హూజూరాబాద్ రోడ్డుపై బైఠాయించి కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది.

మరోవైపు కుమార్‌ను కాపాడలేకపోయారని ఆరోపిస్తూ పోలీసుజీపును గ్రామస్థులు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ ను అతని మామా మారుతీరావు హత్య చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఈ ఘటన మరువకముందే హైద్రాబాద్ గోకుల్ థియేటర్ సమీపంలో సందీప్, మాధవిలపై మాధవి తండ్రి మనోహరాచారి దాడి చేశాడు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది.

సంబంధిత వార్తలు

కరీంనగర్ పరువు హత్య: ఆదివారం నాడే కుమార్ మిస్సింగ్

కరీంనగర్ పరువు హత్య: దీపావళి తర్వాత పెళ్లి, ఇంతలోనే.....

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

ఇంకా విషమంగానే: నాలుగు సర్జరీలు, ఐసీయూలోనే మాధవి

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu