15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

By sivanagaprasad kodatiFirst Published Sep 25, 2018, 1:02 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. 

టీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు.

అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. తాము పార్టీ వీడుతున్నామని తెలిసిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని.. మొత్తం 15 పార్టీలు తమతో టచ్‌లో ఉన్నాయని సురేఖ అన్నారు.

ప్రస్తుతం అవి చర్చల దశలోనే ఉన్నాయని.. తమ నాయకత్వం, చిత్త శుద్ధి, క్రమశిక్షణ నచ్చిన చాలా పార్టీలు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా సైతం ఉండాలని ఒత్తిడి తెస్తున్నాయని సురేఖ అన్నారు. అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో చర్చించి...భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని.. ప్రజలే కేసీఆర్‌కు బుద్ది చెబుతారని సురేఖ వ్యాఖ్యానించారు.     

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

రేపే ముహూర్తం: కొండా సురేఖ గమ్యం ఎటు వైపు?

మూడు సీట్లు ఆఫర్ చేసిన కేసిఆర్: రాజీకి కొండా సురేఖ నో

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

click me!