జయరామ్ ఇంటికి మాదాపూర్లు పోలీసులు

Published : Feb 04, 2019, 02:10 PM ISTUpdated : Feb 04, 2019, 02:19 PM IST
జయరామ్ ఇంటికి మాదాపూర్లు పోలీసులు

సారాంశం

మాదాపూర్ పోలీసులు ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్‌ ఇంటికి  చేరుకొన్నారు.  హైద్రాబాద్‌లోనే హత్య జరిగినందున ఈ కేసును ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  


హైదరాబాద్:  మాదాపూర్  పోలీసులు ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్‌ ఇంటికి  చేరుకొన్నారు.  హైద్రాబాద్‌లోనే హత్య జరిగినందున ఈ కేసును ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో జయరామ్ ఇల్లు ఉంది.

గత నెల 31 వతేదీన జయరామ్ హత్యకు గురైనట్టుగా గుర్తించారు. ఆర్థిక లావాదేవీల  కారణంగానే  రాకేష్ రెడ్డి  జయరామ్‌‌ను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో  చెప్పినట్టు సమాచారం.

జయరామ్‌ హత్య హైద్రాబాద్‌లో జరిగినందున ఈ కేసును ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు బదిలీ చేసే అవకాశం కన్పిస్తోంది. సోమవారం మధ్యాహ్నం జయరామ్ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వెళ్లి విచారణ చేసినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu