ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jul 2, 2019, 1:34 PM IST
Highlights

 గతంలో కూడ తనను రెండు మూడు దఫాలు ఎమ్మెల్యే వర్గీయులు బెదిరింపులకు పాల్పడ్డారని ఎఫ్ఆర్ఓ అనిత  ఆరోపించారు. తన మాట వినని అధికారులను ఎమ్మెల్యే  బదిలీ చేయించారని ఆమె గుర్తు చేశారు.
 


కాగజ్‌నగర్: గతంలో కూడ తనను రెండు మూడు దఫాలు ఎమ్మెల్యే వర్గీయులు బెదిరింపులకు పాల్పడ్డారని ఎఫ్ఆర్ఓ అనిత  ఆరోపించారు. తన మాట వినని అధికారులను ఎమ్మెల్యే  బదిలీ చేయించారని ఆమె గుర్తు చేశారు.

ఆసుపత్రిలో  ఎఫ్ఆర్ఓ అనిత ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. తాము చెప్పిన మాటలను అధికారులు వినాల్సిందేనని.... మాట వినని అధికారులకు పనిచేసే పరిస్థితి ఉండదని అనిత గుర్తు చేశారు. 

ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కృష్ణకు  బలం, బలగం ఉందన్నారు.ఈ కారణంగానే ఎవరూ కూడ వారిని ఎదిరించే పరిస్థితి ఉండదన్నారు. గతంలో కూడ ఇదే రకంగా అధికారులు బదిలీ అయ్యారని ఆమె చెప్పారు.

తనను కూడ  సంగతి చూస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఇక కిందిస్థాయి సిబ్బందిని తీవ్రంగా  బెదిరించేవారన్నారు.

సంబంధిత వార్తలు

సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం

బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప

వైస్ చైర్మన్ దాడి: గుర్తు చేసుకుని ఏడ్చేసిన అనిత

నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత

ఎఫ్‌ఆర్‌వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)

 

click me!