పొన్నాలతో రాహుల్ గాంధీ చర్చలు: ఇంకా క్లియర్ కానీ పేర్లు ఇవే...

Published : Nov 15, 2018, 01:30 PM ISTUpdated : Nov 15, 2018, 04:16 PM IST
పొన్నాలతో రాహుల్ గాంధీ చర్చలు: ఇంకా క్లియర్ కానీ పేర్లు ఇవే...

సారాంశం

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను ఖరారు చేసింది. . కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత  అభ్యర్థుల పేర్లు మీడియాకు లీక్ అయ్యాయి. మరో ఏడుగురు అభ్యర్థుల పేర్లను పెండింగ్ లో పెట్టింది.    

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను ఖరారు చేయడానికి కసరత్తు చేస్తోంది.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత  అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, టికెట్లు ఆశిస్తూ ఢిల్లీలో మకాం వేసిన ఏడుగురు నాయకులను రాహుల్ గాంధీ తనతో చర్చలకు ఆహ్వానించారు. 

ఏడుగురు అభ్యర్థుల పేర్లను పెండింగ్ లో పెట్టి వారితో రాహుల్ గాంధీ గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయం చర్చలు జరపునున్నారు. వారు తొలుత కాంగ్రెస్ పార్టీ చీఫ్ తో  ఆశావాహులు సమావేశం కానున్నారు. మూడో జాబితాను గురువారం సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో విడత అభ్యర్థుల జాబితాలో చోటు దక్కని ఈ కింది వారిని రాహుల్ గాంధీ చర్చలకు ఆహ్వానించారు.

 
1. మిర్యాలగూడ- రఘువీర్ రెడ్డి
2. జనగామ- పొన్నాల లక్ష్మయ్య
3..సనత్‌నగర్-మర్రి శశిధర్ రెడ్డి
4.హుజూరాబాద్- కౌశిక్ రెడ్డి
5.తుంగతుర్తి- అద్దంకి దయాకర్ లేదా వడ్డేపల్లి రవికి కేటాయించే ఛాన్స్

 

సంబంధిత వార్తలు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొగ

 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu