
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంపై మాజీ మంత్రి డికె అరుణతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు సుమారు 200 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్)దాఖలు చేశారు.ఈ పిటిషన్లను ఒకే పిటిషన్‌గా భావిస్తూ హైకోర్టు సోమవారం నాడు విచారణను ప్రారంభించింది.
అసెంబ్లీని సమావేశపర్చకుండా అసెంబ్లీని రద్దు చేయడంపై మాజీ మంత్రి డికె అరుణ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని
హైకోర్టులో సోమవారం నాడు దాఖలు చేసింది.ఈ పిటిషన్‌కు తోడుగా మరో 200 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మాజీ మంత్రి డికె అరుణ తరపున న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనను విన్పిస్తున్నారు.
అయితే అసెంబ్లీ రద్దుపై మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోకుండానే నిర్ణయం తీసుకోవడంపై డికె అరుణ తరపున న్యాయవాది ప్రభుత్వ తీరును తప్పుబడుతూ వాదించారు.
సంబంధిత వార్తలు
30 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు: హైకోర్టులో ఈసీ కౌంటర్
డికె అరుణ బండారం బయటపెడతా: స్వరం పెంచిన కేసీఆర్
డిఫెన్స్‌లో కేసీఆర్: చంద్రబాబు టార్గెట్ అందుకే...
చంద్రబాబు పడగొట్టాలని చూశాడు, ఓవైసీ చెప్పారు: కేసిఆర్
చంద్రబాబూ! నేను మూడో కన్ను తెరిస్తే....: కేసీఆర్
టీడీపీ నేతలు చంద్రబాబు గులామ్‌లు: కేసీఆర్
టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వాయిదా.. కేసీఆర్ అనూహ్య నిర్ణయం
కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఎఫెక్ట్: కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం
ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ: బాబుపై కేసీఆర్ సంచలనం
కాంగ్రెస్ ఎఫెక్ట్: మ ళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్
రేవంత్ విచారణ: కేసీఆర్ నోట చంద్రబాబు పేరు, దేనికి సంకేతం?