మెల్బోర్న్ వన్డే: వివాదంగా మారిన భువీ బంతి, ఫించ్ పై ప్రతీకారం

By pratap reddyFirst Published Jan 19, 2019, 10:27 AM IST
Highlights

అంపైర్ వెనక నుంచి భువీ ఆ బంతిని వేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న అరోన్ ఫించ్ ఆ బంతిని వదిలేసి పక్కకు తప్పుకున్నాడు. దాంతో ఆ బంతిని అంపైర్ డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. 

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ విసిరిన ఓ బంతి వివాదాస్పదమైంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 9వ ఓవర్ చివరి బంతిని భువీ పూర్తిగా క్రీజు బయటి నుంచి వేశాడు. 

అంటే అంపైర్ వెనక నుంచి భువీ ఆ బంతిని వేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న అరోన్ ఫించ్ ఆ బంతిని వదిలేసి పక్కకు తప్పుకున్నాడు. దాంతో ఆ బంతిని అంపైర్ డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. బంతిని అంపైర్ డెడ్‌బాల్‌గా ప్రకటించడంతో భువీ అసంతృప్తికి గురయ్యాడు. 

భవనేశ్వర్ అంపైర్ వద్ద తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే, ఆ తర్వాతి బంతికే ఫించ్‌ను ఎల్బీ చేసి భువీ ప్రతీకారం తీర్చుకున్నాడు.

సంబంధిత వార్తలు

సచిన్ ను కెలికి ధోనీని ఆకాశానికెత్తిన రవిశాస్త్రి

ఓటమికి ధోనీనే కారణం, మా తప్పిదమే..ఆసిస్ కోచ్

ఏ స్థానంలోనైనా నేను రెడీ: ధోనీ ఆత్మవిశ్వాసం

అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

click me!