Apr 4, 2025, 11:46 PM IST
Telugu news live updates: MI vs LSG: వాటే థ్రిల్లింగ్ మ్యాచ్.. చివరి ఓవర్ లో సూపర్ విక్టరీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్


తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: వక్ఫ్ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఇక మండు వేసవిలో తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి... తెలంగాణతో పాటు ఏపీలో ఇవాళ కూడా వర్షాలు కొనసాగనున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై వివాదం పెద్దది కావడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీ ఏర్పాటుచేసారు. ఇవాళ ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ తలపడనున్నాయి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:46 PM
MI vs LSG: వాటే థ్రిల్లింగ్ మ్యాచ్.. చివరి ఓవర్ లో సూపర్ విక్టరీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్
IPL 2025 MI vs LSG: ఐపీఎల్ 2025లో బ్యాటింగ్, బౌలింగ్ లో మంచి ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
11:07 PM
హెచ్‌సీయూ భూమి వివాదం: వెంటనే ఆపకపోతే జైలుకే.. తెలంగాణ సీఎస్ కు సుప్రీంకోర్టు వార్నింగ్ ! ఏం జరిగిందంటే?
HCU Land Dispute: హెచ్‌సీయూ భూమి వివాదంలో 400 ఎకరాల్లో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని చెట్ల నరికివేత, తవ్వకాలు, భూమిని చదును చేసే కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తెలంగాణ సీఎస్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
పూర్తి కథనం చదవండి9:17 PM
స్టార్ పవర్ ఇన్ యాక్షన్: Parimatch కొత్త గేమ్ సెంటర్ స్టేజ్ పై Sunil Narine
Sunil Narine Takes Center Stage in Parimatch's New Game: క్రికెట్ స్టార్లు నికోలస్ పూరన్, సునీల్ నరైన్ వంటి హై ప్రొఫైల్ స్పోర్ట్స్ అంబాసిడర్లతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో #1 గ్లోబల్ గేమింగ్ ప్లాట్ఫామ్ Parimatch తన బ్రాండ్ గుర్తింపును పెంచుకుంటుంది.
పూర్తి కథనం చదవండి8:28 PM
IPL 2025 MI vs LSG: లక్నో-ముంబై మ్యాచ్ లో రోహిత్ శర్మ ఎందుకు ఆడటం లేదు?
Rohit Sharma: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆడటం లేదు. రోహిత్ ఎందుకు ఆడటం లేదు? ఏమైంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
7:13 PM
మొదటిసారి బంగ్లా ప్రధాని యూనుస్‌తో మోదీ భేటీ... ఏం మాట్లాడారు?
బ్యాంకాక్‌లో బిమ్స్‌టెక్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనుస్‌తో భేటీ అయ్యారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక వీళ్ళిద్దరూ డైరెక్ట్‌గా కలుసుకోవడం ఇదే తొలిసారి.
పూర్తి కథనం చదవండి7:05 PM
పీఎం మోదీ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ' ... ఆగ్నేయాసియాలో భారత్ హవా!
పీఎం మోదీ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ' భారత్‌ను ఆగ్నేయాసియా, ఇండో-పసిఫిక్‌లో లీడర్‌గా నిలబెట్టింది. ట్రేడ్, డిఫెన్స్, కల్చర్, కనెక్టివిటీలో భారత్ ఎలా ఆసియాన్ నమ్మకమైన భాగస్వామి అయిందో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి6:42 PM
Indian Railways : రైలు ప్రయాణికులకు కొత్త రూల్స్ ... మీ వెంట తీసుకెళ్లే లగేజీ బరువు ఎంతుండాలో తెలుసా?
ఇండియన్ రైల్వేస్ ఏప్రిల్ 2025 నుండి లగేజీ నిబంధనలు మార్చింది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం తరగతి ఆధారంగా బరువు పరిమితులు నిర్ణయించబడ్డాయి. మీరు రైలు ప్రయాణం చేస్తుంటే ఏ కోచ్ లో ఎంత లగేజీని అనుమతిస్తారో తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండి5:32 PM
Startup Mahakumbh: డిల్లీలో స్టార్టప్ మహాకుంభ్ ప్రారంభం ... దీని లక్ష్యమేంటో తెలుసా?
Startup Mahakumbh : ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్ రెండో ఎడిషన్ ప్రారంభమయ్యింది 3000+ స్టాళ్లు, ప్రముఖ నాయకులు, స్టార్టప్‌ల సందడి నెలకొంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏమిటంటే...
పూర్తి కథనం చదవండి5:26 PM
టెస్టు క్రికెట్ లో గొప్ప రికార్డు.. సచిన్-ద్రవిడ్-పాంటింగ్ కాదు.. ఎవరా ప్లేయర్?
Cricket Records: టెస్టు క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే, ఈ దిగ్గజాలను వెనక్కినెడుతూ మరో రికార్డు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక ప్లేయర్. ఆ రికార్డు ఏంటీ? ఆ ప్లేయర్ ఎవరు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
5:08 PM
Annamalai : తెలంగాణలో చేసిన తప్పే తమిళనాడులో చేస్తున్నారా? అన్నామలై తప్పుకున్నారా లేక తప్పించారా?
సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి తీసుకున్న ఓ నిర్ణయం ఆపార్టీకి తీవ్ర నష్టాన్ని చేసిందనే అభిప్రాయం చాలామందికి ఉంది. అయినా సేమ్ అలాంటి నిర్ణయమే తమిళనాడు ఎన్నికలకు ముందు తీసుకుంటోంది బిజెపి. మరి దీని ఫలితం అక్కడెలా ఉంటుందో చూడాలి.
పూర్తి కథనం చదవండి3:52 PM
Rains : మండు వేసవిలో వానలు ఎందుకు కురుస్తాయి? వీటిని 'మామిడి వర్షాలు' అని ఎందుకంటారు?
మండు వేసవిలో తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేేశ్ లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇలా వేసవికాలంలో కురిసే వర్షాలను ఏమంటారో తెలుసా?
పూర్తి కథనం చదవండి1:55 PM
Donald Trump : ట్రంప్ ట్యాక్స్ తో భారత్ కు నష్టం కాదు లాభమే ... ఎలాగో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై భారీగా పన్నులు విధించాడు. దీంతో మన దేశానికి నష్టం జరుగుతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఆర్థికరంగ నిపుణులు మాత్రం ఇది భారత్ కు లాభం చేస్తుందని అంటున్నారు. ఎలాగో ఇక్కడ తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండి10:57 AM
Sunrisers Hyderabad: మూడొందలేమో కానీ మూడు సార్లు మట్టికరిచారు
ఐపిఎల్ 2025 ఆరంభంలో మూడొందలు కొట్టే దమ్మున్న జట్టుగా గుర్తింపుపొందిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడు ఓటములను చవిచూసింది. కాటేరమ్మ కొడుకులు, అంబర్ పేట్ అభిషేక్ లు ఏం చేయలేకపోతున్నారు.
పూర్తి కథనం చదవండి8:48 AM
AP Secretariat Fire Accident : పవన్ కల్యాణ్ కార్యాలయ భవనంలో అగ్నిప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ పేషీ ఉన్న భవనంలోనే మంటలు చెలరేగాయి.
పూర్తి కథనం చదవండి