ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:50 PM (IST) Jul 06
Shubman Gill: శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్‌లో 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి టెస్ట్ చరిత్రలో తొలి విజయం సాధించింది. గిల్ బ్యాటింగ్, కెప్టెన్సీలో అదరగొట్టాడు.
11:20 PM (IST) Jul 06
Akash Deep: టీమిండియా మాజీ స్టార్ ఇర్ఫాన్ పఠాన్ ముందే ఊహించినట్టు, బుమ్రా స్థానంలో ఆడిన ఆకాష్ దీప్ 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
10:33 PM (IST) Jul 06
Shubman Gill sets 11 Test world records: బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో 12 ప్రపంచ రికార్డులను సృష్టించాడు.
09:42 PM (IST) Jul 06
India vs England: భారత్ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ పై విక్టరీ కొట్టింది.
08:31 PM (IST) Jul 06
Women Health: మహిళలు సాధారణంగా ఆరోగ్యం విషయంలో స్ట్రాంగ్ గా ఉంటారు. కాని 50 ఏళ్లు దాటిన తర్వాత కాస్త వీక్ అవుతారు. అందువల్ల 50 ఏళ్లు వయసు దాటిన స్త్రీలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
08:06 PM (IST) Jul 06
Shubman Gill: టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారా టెండూల్కర్‌తో పాటు పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ ను కొనసాగించారని గాసిప్స్ ఉన్నాయి. గిల్ డేటింగ్ లిస్ట్‌లోని బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
07:08 PM (IST) Jul 06
Childrens Eye Health: పిల్లలకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. కంటి ఆరోగ్యం కూడా అంతే అవసరం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఐదు సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
06:51 PM (IST) Jul 06
మంచి ఫీచర్లు, 5G కనెక్టివిటీ ఉన్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? Poco M6 Plus 5G స్మార్ట్ ఫోన్ మీకు కరెక్ట్ గా సరిపోతుంది. ఈ ఫోన్ ప్రారంభించినప్పుడు దీని ధర రూ.14,499 కాగా, ఈ ఫోన్ ఇప్పుడు రూ.10,999 కే లభిస్తోంది.
05:19 PM (IST) Jul 06
India: భారత జట్టుపై టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 వికెట్ కీపర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
05:10 PM (IST) Jul 06
సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు 200 కి.మీ. లేదా మాక్సిమం 300 కి.మీ. ప్రయాణిస్తాయి. కాని టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారు మాత్రం ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 622 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇది భారతదేశంలో వేగవంతమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలిచింది.
02:04 PM (IST) Jul 06
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరి చేతిలో క్రెడిట్ ఉంటోంది. అయితే క్రెడిట్ కార్డులను ఉపయోగించే విషయంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
11:06 AM (IST) Jul 06
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. విద్య, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం నగరానికి వేలాది మంది వస్తున్నారు. ఈ క్రమంలోనే నగర విస్తీర్ణం వేగంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో అభివృద్ధి చెందనున్న ఓ ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10:20 AM (IST) Jul 06
పాకిస్థాన్ లో ఐటీ రంగం పెద్దగా ఉండదని చాలా మందికి తెలిసిందే. అయితే పాకిస్థాన్‌లో కూడా పలు ఎంఎన్‌సీ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిలో మైక్రోసాఫ్ట్ ఒకటి. కానీ తాజాగా ఈ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
09:05 AM (IST) Jul 06
భారత జావెలిన్ లెజెండ్ నీరజ్ చోప్రా మరో అద్భుతాన్ని సృష్టించాడు. తన సొంత పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్‌ను గెలుసుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.
08:31 AM (IST) Jul 06
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా మిగిలిపోయారు. మరీ ముఖ్యంగా సౌత్ ఫిల్మ్స్ లో స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలిగిన తారలు రకరకాల కారణాలతో ఒంటరిగా మిగిలిపోయారు. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోయిన్లు ఎవరోతెలుసా?
08:24 AM (IST) Jul 06
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా పేరుగాంచిన శని మన జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే జూలై 13వ తేదీ నుంచి శని తిరోగమనం చెందనుంది. ఇది కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపనుంది.
07:54 AM (IST) Jul 06
శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీ నిత్యం వేలాది మంది తిరుమలకు వస్తుంటారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
07:34 AM (IST) Jul 06
జూన్ నెలలో మొహం చాటేసిన వరుణుడు జూలైలో మాత్రం కరుణిస్తున్నాడు. నెల ప్రారంభమైన వెంటనే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రానున్న మూడు రోజులు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.