తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.

11:51 PM (IST) Jul 26
Gill and Rahul create record partnership: మాంచెస్టర్ టెస్టులో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటతో మెరిశారు. మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో 48 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు.
11:20 PM (IST) Jul 26
Asia Cup: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరుగనుంది. టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. అయితే, ఇప్పటిరకు ఆసియా కప్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టు ఏదో తెలుసా?
10:23 PM (IST) Jul 26
Nothing Phone 3 5G: నథింగ్ ఫోన్ 3 5G పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు ప్రకటించింది. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో దాదాపు 80 వేల ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ను కేవలం రూ. 49,900కే పొందవచ్చు.
10:13 PM (IST) Jul 26
Redmi Note 14 SE 5G జూలై 28న ఇండియాలో లాంచ్ అవుతోంది. MediaTek Dimensity 7025 Ultra, 50MP OIS కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తోంది!
08:30 PM (IST) Jul 26
Asia Cup 2025 full schedule: ఆసియా కప్ 2025 షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ లపై ఉత్కంఠ నెలకొంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.
07:33 PM (IST) Jul 26
IND vs PAK: ఆసియా కప్ 2025 UAEలో సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరుగుతుంది. భారత్-పాకిస్తాన్ మూడు సార్లు తలపడే ఛాన్స్ ఉంది.
05:55 PM (IST) Jul 26
ప్రపంచంలోనే అత్యాధునికమైన, యుద్ధంలో పరీక్షించబడిన అటాక్ హెలికాప్టర్ అపాచీ. ప్రస్తుతం 1,280 కి పైగా హెలికాప్టర్లు సేవలో ఉన్నాయి
02:41 PM (IST) Jul 26
అదనపు ఆదాయాన్ని పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కూడా ధనవంతులు కావచ్చు. సరైన పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడం, సంపదను సృష్టించడం ఎలాగో ఇక్కడ తెలుసుకొండి.
01:40 PM (IST) Jul 26
హైదరాబాద్ నగరంలో జీవించే ప్రతి సగటు ఉద్యోగి పరిస్థితి ఒక్కటే… లక్షలు సంపాదిస్తున్నా చేతిలో చిల్లిగవ్వ ఉండదు. నగరాాల్లో ఖర్చులు ఎలా ఉన్నాయి? దేనికెంత ఖర్చవుతుంది? ఇక్కడ చూద్దాం.
10:51 AM (IST) Jul 26
లక్షణంగా ఉన్నా, లక్షల్లో జీతం ఉన్నా సరే... సిబిల్ స్కోరు బాగోలేకుంటే పెళ్లికాని ప్రసాదుల జాబితాలో చేరాల్సివస్తోంది. పెళ్లి చూపుల్లో క్రెడిట్ రిపోర్ట్ చూసే నయా ట్రెండ్ మొదలయ్యింది.
08:55 AM (IST) Jul 26
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం "A Decade of Digital India" పేరిట రీల్స్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. మీరు కూడా రీల్స్ చేసి ఈ పోటీలో పాల్గొనవచ్చు.. డబ్బులు గెలుచుకోవచ్చు.