Published : Mar 08, 2025, 08:27 AM ISTUpdated : Mar 09, 2025, 12:11 AM IST

Telugu news live updates : నేటి ప్రధాన వార్తలు

సారాంశం

భారత్ లో పన్నుల గురించి మరోసారి ట్రంప్ స్పందించారు. ఛాంపియన్స్ ట్రోపీ 2025 లో భాగంగా ఆదివారం ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన సమాచారంతో పాటు ఇతర ప్రధాన అంశాలు, ఈరోజు ప్రధాన వార్తలు ఇక్కడ చూడండి.. 

Telugu news live updates :  నేటి ప్రధాన వార్తలు

12:11 AM (IST) Mar 09

Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటాడా? ఫైనల్ ముందు గిల్ ఏం చెప్పాడంటే!

Rohit Sharma Retirement: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి కథనం చదవండి

11:50 PM (IST) Mar 08

IND vs NZ : రోహిత్ హాఫ్ సెంచరీ కరువు తీరుస్తాడా? కోహ్లీ సెంచరీతో గంగూలీ సరసన చేరుతాడా?

IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ సీనియర్ ప్లేయర్లు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పూర్తి కథనం చదవండి

11:13 PM (IST) Mar 08

IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్‌ మ్యాచ్ ను మ‌లుపుతిప్పే టాప్-5 అంశాలు

Champions Trophy 2025 IND vs NZ: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుకు అంతా సిద్ధ‌మైంది. భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్లో  మ్యాచ్ ను మ‌లుపుతిప్పే టాప్-5 అంశాలు, అవి ఎలా ప్ర‌భావితం చేస్తాయో తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

09:59 PM (IST) Mar 08

23 సర్జరీలు, 4 ఏళ్ళు వీల్ చైర్ కే పరిమితం, భారీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో ఎవరు?

స్టార్ హీరో ధైర్యానికి పెట్టింది పేరు, ప్రయోగాలకు మారు పేరు, సినిమా కోసం ప్రాణం ఇస్తాడు. ఎన్నో కష్టాలను అవలీలగా ఎదిరించిన సౌత్ హీరో. ఓ భారీ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. కాలు తీసేయ్యాలి అన్నారు. కాని పట్టుదలతో అన్నింటిని ఎదురించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? 
 

పూర్తి కథనం చదవండి

09:24 PM (IST) Mar 08

World War 3: హమ్మయ్యా.. అక్కడుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా భయం లేదు! ప్రపంచంలో సేఫెస్ట్ దేశాలు ఇవే

World War 3: మూడో ప్రపంచ యుద్ధం గురించి అనేక దేశాల్లో భయం పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కూడా దీనికి తోడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఈ భూమ్మీద ఏఏ దేశాలు సేఫ్ గా ఉంటామో తెలుసుకుందాం. ఇండియా ఆ లిస్టులో ఉందో లేదో కూడా తెలుసుకుందాం రండి.

 

పూర్తి కథనం చదవండి

08:57 PM (IST) Mar 08

విడాకులు తీసుకుంటే రెస్పెక్ట్ ఇవ్వరా? సింగర్‌ కల్పన ఫైర్‌.. మహిళా కమిషన్‌కి ఫిర్యాదు

Singer Kalpana: సింగర్‌ కల్పన సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానెల్స్ పై ఫైర్‌ అయ్యింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. ఈ మేరకు ఉమెన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. 
 

పూర్తి కథనం చదవండి

08:48 PM (IST) Mar 08

కమల్ హాసన్ కు కూడా సాధ్యం కాలేదు, ఒక్క సినిమాలో 45 పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా?

ఒక్క సినిమాలో ఎక్కువ పాత్రల్లో నటించిన హీరో ఎవరు అని అడిగితే.. వెంటనే కమల్ హాసన్ పేరు చెపుతారు. కాని కమల్ కంటే కూడా ఎక్కువ పాత్రలు చేసిన నటుడు మరొకరు ఉన్నారంటే నమ్ముతారా? 

పూర్తి కథనం చదవండి

08:47 PM (IST) Mar 08

రైలు ప్రయాణంలో ఈ 5 సౌకర్యాలు ఫ్రీగా పొందవచ్చు... అవేంటో తెలుసా?

 ప్రతి రోజు లక్షల మంది ట్రెయిన్‌లో జర్నీ చేస్తారు. వాళ్ల జర్నీని సులువు చేయడానికి ఇండియన్ రైల్వే చాలా ఫెసిలిటీస్ ఫ్రీగా ఇస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ స్టోరీలో ఆ సౌకర్యాల గురించి తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

08:42 PM (IST) Mar 08

Hyderabadi Bagara Rice: బిర్యానీకే పోటీ ఇచ్చే హైదరాబాదీ బగారా రైస్.. తయారీకి సింపుల్ టిప్స్ ఇవిగో

Hyderabadi Bagara Rice Recipe: హైదరాబాద్ అంటే అందరికీ బిర్యానీనే గుర్తొస్తుంది కదా. కానీ ఆ బిర్యానీకే పోటీ ఇచ్చే బగారా రైస్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఆ తర్వాత చాలా రోజుల వరకు దాని రుచి మీ నాలుక మీదే ఉంటుంది. ఈ సూపర్ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

08:16 PM (IST) Mar 08

విజయ్‌ దేవరకొండ `రౌడీ జనార్థన`కి నో చెప్పిన రుక్మిణి వసంత్‌.. రష్మిక మందన్నానే కారణమా?

నటి రుక్మిణి వసంత్ విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో నో చెప్పిందట. రష్మికా మందన్న బాయ్‌ఫ్రెండ్ అయిన విజయ్ సినిమాకి రుక్మిణి నో చెప్పడానికి అసలు కారణం ఏంటి?

పూర్తి కథనం చదవండి

08:09 PM (IST) Mar 08

ముఖేష్ అంబానీ ఊరికే అంత గొప్పోడు కాలేదు... ఆయన ప్రతిరోజు ఏం చేస్తారో తెలుసా?

Mukesh Ambani Success Secret : ముఖేష్ అంబానీ చాలా సింపుల్ లైఫ్‌స్టైల్ ఫాలో అవుతారు. తన ఫ్యామిలీకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ఒక పని తప్పకుండా చేస్తారు. అదేంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

07:54 PM (IST) Mar 08

ఇండియా నిజంగానే అమెరికాకు తలొగ్గిందా..! ట్రంప్ చెబుతున్నది నిజమేనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియా పన్నుల విధానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తమకు ఇండియా తలొగ్గింది అనేలా ఆయన మాట్లాడారు. మరి ఆయన మాటల్లో నిజమెంత? 

 

  

 

పూర్తి కథనం చదవండి

07:12 PM (IST) Mar 08

Champions Trophy 2025 భార‌త్-న్యూజిలాండ్ ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్

IND vs NZ:  ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఫైట్ కు ఇండియా vs న్యూజిలాండ్ సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ లో జ‌రిగే బిగ్ మ్యాచ్ కు ముందు భార‌త్ కు బిగ్ షాక్ త‌గిలింది. 
 

పూర్తి కథనం చదవండి

07:08 PM (IST) Mar 08

కూతురు గురించి దీపిక పదుకొనె చిత్రమైన గూగుల్ సెర్చ్.. అబ్బా మీరు గ్రేట్‌ మదర్‌ అంటూ ట్రోలింగ్‌

నటి దీపికా పదుకొణె తన పాప గురించి గూగుల్‌లో ఏం వెతికారో ఇంటర్వ్యూలో చెప్పారు. అదేంటో తెలుసా? వింటే మీరు షాక్‌ అవుతారు.
 

పూర్తి కథనం చదవండి

06:38 PM (IST) Mar 08

అలియా భట్‌ కూతురికి పేరు పెట్టిన తెలుగు సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? డెలివరీకి ముందే ఆ పని

Alia Bhatt: `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది అలియాభట్‌. ఇందులో సీతగా నటించి మెప్పించింది. అయితే ఆమె కూతురుకి తెలుగు హీరో పేరు పెట్టడం విశేషం. ఆ కథేంటో చూస్తే. 
 

పూర్తి కథనం చదవండి

06:22 PM (IST) Mar 08

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో చౌకైన బైక్ ఇదే. ధర తెలిస్తే ఆశ్యర్యపోతారు

Royal Enfield Hunter 350: యూత్ ఫేవరేట్ బైక్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన బైక్స్ అన్నింటిలో తక్కువ ధరకు హంటర్ 350 మోడల్ ని అందిస్తోంది. సాధారణంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ ప్రారంభ ధరే రూ.1.70 లక్షల నుంచి ఉంటుంది. కాని హంటర్ 350 మోడల్ ని తక్కువ ధరకు కంపెనీ అందిస్తోంది. దాని ధర, బైక్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

06:08 PM (IST) Mar 08

రాధిక కు ఏమయ్యింది, ఆపరేషన్ ఎందుకు జరిగింది? మహిళా దినోత్సవం నాడు షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి

మహిళా దినోత్సవం సందర్భంగా షాకింగ్ పోస్ట్ పెట్టారు సీనియర్ నటి రాధిక శరత్ కుమార్. ఆమె ఆరోగ్యానికి ఏమయ్యింది. సర్జరీ ఎందుకు జరిగింది. రాధికకు అసలేమయ్యింది. 
 

పూర్తి కథనం చదవండి

05:59 PM (IST) Mar 08

రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం.. సీబీఐకి అప్పగింత

కంపాగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటంతో ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.
 

పూర్తి కథనం చదవండి

05:55 PM (IST) Mar 08

రూపాయి ఖర్చు లేకుండా మోచేతులు, మోకాళ్లలో నలుపు పోయే సింపుల్ టిప్స్ ఇవిగో

Home Remedies: మీ మోచేతులు, మోకాళ్లు నల్లగా మారిపోయాయా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఆ నలుపును పోగొట్టవచ్చు. ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

05:46 PM (IST) Mar 08

Womens Day 2025: పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండే టాప్ 10 దేశాలు

International Womens Day 2025:  చాలా దేశాల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ కొన్నిదేశాల్లో ఇందుకు రివర్స్ లో మగవాళ్ల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి టాప్ 10 దేశాల గురించి తెలుసుకుందాం. ఇంతకూ మనదేశంలో ఎవరు ఎక్కువగా ఉన్నారో తెలుసా?

 

పూర్తి కథనం చదవండి

05:19 PM (IST) Mar 08

Champions Trophy 2025 భార‌త్-న్యూజిలాండ్ మ్యాచ్ ను వ‌ర్షం దెబ్బ‌కొట్ట‌నుందా?

Champions Trophy 2025 IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో ఇండియా vs న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. దుబాయ్ లో ఆదివారం జ‌రిగే ఈ మ్యాచ్ ను వ‌ర్షం దెబ్బ‌కొట్ట‌నందా? ఆ రోజు వాతావ‌ర‌ణం ఎలా వుండ‌నుంది? 
 

పూర్తి కథనం చదవండి

05:10 PM (IST) Mar 08

ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు ఫస్ట్ ఫారెన్ లో షూటింగ్ చేసిన హీరో ఎవరు? ఏ సినిమా?

ఇప్పుడంటే వందల కోట్లు ఖర్చు పెట్టి ఫారెన్ లో పెద్ద పెద్ద సెట్లు వేసి సినిమాలు చేస్తున్నారు కాని. తెలుగులో ఫస్ట్ ఫారెన్ షూట్ చేసిన హీరో 
ఎవరో తెలుసా? అసలు మొదటి సారి విదేశాల్లో షూటింగ్ చేసుకున్న సినిమా ఏది? 

పూర్తి కథనం చదవండి

04:40 PM (IST) Mar 08

ప్రభాస్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో సినిమా, స్టార్‌ ప్రొడ్యూసర్‌ స్కెచ్‌.. స్టోరీ తెలిస్తే మతిపోవాల్సిందే

Prabhas-Trivikram: ప్రభాస్‌ ఇప్పటి వరకు పనిచేయని దర్శకుడితో వర్క్ చేయబోతున్నారట. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాకి సంబంధించిన ప్లాన్‌ జరుగుతుందట. స్టార్‌ ప్రొడ్యూసర్‌ ప్లాన్‌ చేస్తున్నారట. 
 

పూర్తి కథనం చదవండి

04:25 PM (IST) Mar 08

Mutton : కిలో మటన్ కేవలం రూ.400 లకే ... అదీ హైదరాబాద్ లోనే, ఎక్కడో తెలుసా?

సండే వచ్చిందంటే చాలు తెలంగాణ ఇళ్లలో ముక్కల కూర ఉండాల్సిందే... కానీ ఇప్పుడు చికెన్ తిందామంటే బర్డ్ ప్లూ, మటన్ తిందామంటే ధర బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటిది కిలో మటన్ రూ.400 కే దొరికితే... ఇలా హైదరాబాద్ లో అతి తక్కువధరకే మటన్ దొరికే ప్రాంతమేదోో తెలుసా?  

పూర్తి కథనం చదవండి

04:23 PM (IST) Mar 08

ND vs NZ: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ వర్షంతో రద్దయితే ట్రోఫీ అందుకునేది ఎవరు?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ బిగ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఎవరికి కప్ దక్కుతుంది? 

పూర్తి కథనం చదవండి

03:39 PM (IST) Mar 08

రొమాన్స్ చేయను, ముద్దు సీన్లు వద్దు, నాగార్జునకు కండీషన్లు పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?

కింగ్ నాగార్జునతో సినిమా అంటే  ఎగిరి గంతేసుకుంటూ చేసేవారు హీరోయిన్లు. నాగ్ తో రొమాంటిక్ సీన్స్ కాదనకుండా చేసేవారు. అటువంటిది అసలు రొమాన్స్ చేయను, ముద్దు సీన్లు వద్దు అంటూ టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకే కండీషన్లు పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా? 
 

పూర్తి కథనం చదవండి

03:38 PM (IST) Mar 08

పూరి దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి కానీ హీరోలు ? ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి ఇలాంటి పరిస్థితా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తే కానీ కెరీర్ నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో పూరి జగన్నాధ్ ఇచ్చిన ఫ్లాపులు అలాంటివి.

పూర్తి కథనం చదవండి

03:05 PM (IST) Mar 08

IND vs NZ ఫైనల్: ఒకే దెబ్బకు రెండు రికార్డులు.. గేల్, సచిన్ ను గురిపెట్టిన కోహ్లీ

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో విరాట్ కోహ్లీకి హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. అతను 45 రన్స్ చేస్తే క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేస్తాడు.

పూర్తి కథనం చదవండి

02:49 PM (IST) Mar 08

Bad Breath: ఇలా చేస్తే నోరు దుర్వాసన రాదు..!

ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలు నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. పొగ తాగడం, మద్యం సేవించడం, కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది.
 

పూర్తి కథనం చదవండి

02:45 PM (IST) Mar 08

Black Water: విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఎంత ఖరీదైందో తెలుసా? మెడిసిన్‌లోనూ ఈ నీరు వాడతారు

Black Water Benefits : సెలబ్రిటీలు తాగడం వల్ల ఫేమస్ అయిన బ్లాక్ వాటర్ అసలు ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా? క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ నీరు తాగుతారని బాగా ప్రచారం పొందడంతో అసలు ఏంటీ బ్లాక్ వాటర్ అని అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ బ్లాక్ వాటర్ ధర, ఎవరెవరు ఈ వాటర్ తాగుతారు? ఇలాంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

02:38 PM (IST) Mar 08

చార్టర్డ్ ఫ్లైట్ లో కరీనా కపూర్ అదిరిపోయే ఫోటో షూట్, ఉమెన్స్ డే రోజు సోషల్ మీడియా షేక్ చేసేలా ఫోజులు 

ఉమెన్స్ డే సందర్భంగా కరీనా కపూర్ అదిరిపోయే ఫోటోలు షేర్ చేసింది. IIFA 2025 కోసం జైపూర్ వెళ్తూ ఇచ్చిన పోజులు చూడండి!

పూర్తి కథనం చదవండి

02:30 PM (IST) Mar 08

నాగబాబు పనిదొంగ, పవన్‌ కళ్యాణ్‌ వీక్‌.. పాపం అన్నింటికి చిరంజీవినే బలి, ఎమోషనల్‌ కామెంట్‌

Chiranjeevi-nagababu-pawan: నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌ ల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు చిరు. నాగబాబు పనిదొంగ వ్యవహారాలు, పవన్‌ పై అమ్మ ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 
 

పూర్తి కథనం చదవండి

02:26 PM (IST) Mar 08

పాత ఫార్ములాకు తిరిగొచ్చిన సూర్య, ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్

సూర్య తన 45వ సినిమాలో డబుల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.
 

పూర్తి కథనం చదవండి

01:45 PM (IST) Mar 08

పాన్ ఇండియా డైరెక్టర్ తో మూవీ, స్టార్ హీరోతో ఎఫైర్..40 ఏళ్ళ హీరోయిన్ కెరీర్ పతనానికి కారణాలు ఇవేనా ?

హీరోయిన్లు తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంటే వాళ్ళకి అవకాశాలు క్యూ కడతాయి. కానీ సదా విషయంలో అలా జరగలేదు. నితిన్ జయం చిత్రంతో సదా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. 

పూర్తి కథనం చదవండి

01:45 PM (IST) Mar 08

Tulsi Plant: ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోవద్దంటే ఏం చేయాలి?

వేసవిలో తులసి మొక్క ఎండిపోకుండా, తాజాగా ఉండాలంటే ఏం  చేయాలో తెలుసుకుందాం...

పూర్తి కథనం చదవండి

01:31 PM (IST) Mar 08

మీ బ్యాంక్ అకౌంట్లో చిల్లిగవ్వ లేకున్నాసరే ... ఈ ఏటిఎంలో వేలకు వేలు తీసుకోవచ్చు

మీ బ్యాంక్ అకౌంట్లో చిల్లిగవ్వ లేకున్నా సరే... మీ క్రెడిట్ కార్డు కూడా ఉపయోగించకుండానే వేలకు వేలు డబ్బులు ఏటిఎం నుండి తీసుకోవచ్చు. అదెెలాగో తెలుసుకొండి. 

పూర్తి కథనం చదవండి

01:15 PM (IST) Mar 08

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ స్థానంలో ప్రభాస్‌ హీరోయిన్‌.. ఆ మూవీ ఏంటో తెలుసా?

Kiara advani-kriti sanon: రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ స్థానంలో ఇప్పుడు ప్రభాస్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ ఎంపికైందట. మరి ఆ సినిమా ఏంటి? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

12:46 PM (IST) Mar 08

Supreme Court Jobs: డిగ్రీ ఉంటే చాలు.. సుప్రీం కోర్టులో జాబ్.. టైమ్ దాటకముందే అప్లై చేసుకోండి

Supreme Court Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సుప్రీం కోర్టులో గ్రూప్ 'బి' నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి అప్లై చేయడానికి డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. సెలెక్ట్ అయితే రూ.74,000 శాలరీ ఇస్తారు. మరి ఈ జాబ్స్ కి మీరు అర్హులేనా? ఇక్కడ చెక్ చేసుకోండి. 

పూర్తి కథనం చదవండి

12:32 PM (IST) Mar 08

Women's Day 2025: ఒంటరి జీవితం గడుపుతూ పిల్లల్ని పెంచుతున్న హీరోయిన్లు

 Women's Day 2025: ఉమెన్స్ డే సందర్భంగా, పిల్లల్ని ఒంటరిగా పెంచుతున్న బాలీవుడ్ నటీమణుల గురించి తెలుసుకోండి. కరిష్మా కపూర్, సుష్మితా సేన్, అమృతా సింగ్ లాంటి వాళ్ళున్నారు.

పూర్తి కథనం చదవండి

12:26 PM (IST) Mar 08

ఇడ్లీ, దోశ కాదు.. బ్రేక్ ఫాస్ట్ లో చద్ది అన్నం తింటే ఏమౌతుంది?

 

ఉదయాన్నే రకరకాల బ్రేక్ ఫాస్ట్ లు తినే బదులు.. చద్దన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట.  మరి, ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

 

పూర్తి కథనం చదవండి

More Trending News