MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూరి దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి కానీ హీరోలు ? ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి ఇలాంటి పరిస్థితా

పూరి దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి కానీ హీరోలు ? ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి ఇలాంటి పరిస్థితా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తే కానీ కెరీర్ నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో పూరి జగన్నాధ్ ఇచ్చిన ఫ్లాపులు అలాంటివి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 08 2025, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తే కానీ కెరీర్ నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో పూరి జగన్నాధ్ ఇచ్చిన ఫ్లాపులు అలాంటివి. ఫ్లాపుల సంగతి పక్కన పెడితే జగన్నాధ్ కథలు, దర్శకత్వంలో మునుపటి జోరు కనిపించడం లేదు. ఇటీవల కాలంలో ఇస్మార్ట్ శంకర్ ఒక్కటి వర్కౌట్ అయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
Puri Jagannadh

Puri Jagannadh

లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి పెద్ద డిజాస్టర్ల తర్వాత పూరి జగన్నాధ్ సందిగ్ధంలో పడ్డారు. ఆయనతో సినిమాల్లోకి చేసేందుకు హీరోలు ముందుకు రావడం లేదు అనే ప్రచారం జరుగుతోంది. గోపీచంద్ తో పూరి జగన్నాధ్ మరో సారి సినిమా చేసే ఛాన్స్ ఉందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ ఆ వ్యవహారం ఇంకా తేలలేదు. 

34

సీనియర్ హీరోల వైపు కూడా పూరి జగన్నాధ్ చూపు ఉంది. కానీ సీనియర్ హీరోల్లో ఎవరు ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. చిరంజీవి, బాలయ్య ఇద్దరూ బిజీగా ఉన్నారు. వెంకటేష్ తో పూరి జగన్నాధ్ ఇంతవరకు సినిమా చేయలేదు. నాగార్జున, పూరిది మాత్రం హిట్ కాంబినేషన్. 

44

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దగ్గర 4 కథలు ఉన్నట్లు కోన వెంకట్ చెబుతున్నారు. కథలు ఉన్నప్పటికీ హీరోలు దొరకడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వరుస హిట్లు, పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టమే అని ఫ్యాన్స్ అంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
C M Vijay vs Ajith : సీఎం విజయ్‌కి పోటీగా తలా అజిత్? తమిళ రాజకీయాల్లో పెను తుపాను రాబోతోందా?
Recommended image2
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు.. దురదృష్టం, ఆ హీరో కూడా ప్రమాదంలోనే
Recommended image3
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved