తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: నేటి నుండి తెలుగురాష్ట్రాల్లో చిరుజల్లులు కురవనున్నారు. వేసవికాలంలో మండుటెండలతో సతమతం అవుతున్న తెలంగాణ, ఏపీ ప్రజలకు ఇది చల్లనికబురు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో తిరుమలలో పర్యటించనున్నారు. నేటినుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, సినిమా, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకేచోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:53 PM (IST) Mar 21
బైక్, కారు, బస్సు, లారీ చివరకు విమానం మైలేజ్ గురించి తెలుసుకుని ఉంటారు..కానీ రైలు మైలేజ్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసివుండరు. ఓ రైలు ఎంత మైలేజ్ ఇస్తుందో మీకు తెలుసా?
పూర్తి కథనం చదవండి11:52 PM (IST) Mar 21
Most Notorious Terrorists in Global: ప్రపంచ చరిత్రలో డేంజరస్ టెర్రరిస్టులు చాలా మందే ఉన్నారు. అయితే, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 టెర్రరిస్టులు ఎవరు, వారి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:27 PM (IST) Mar 21
Top 10 Must See Destinations in India: భారత్‌లో చూడాల్సిన అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే, తాజ్ మహల్ నుంచి కేరళ బ్యాక్‌వాటర్స్ వరకు టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:15 PM (IST) Mar 21
IPL 2025: ఐపీఎల్‌లో దుమ్మురేపిన ఆటగాళ్లతో ఐపీఎల్ ఆల్ టైమ్ ప్లేయింగ్ XI టీమ్ రెడీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి10:52 PM (IST) Mar 21
Hyderabad Food : భారతీయ వంటకాల్లో హైదరాబాదీ రుచులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ తయారయ్యే వంటకాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. అయితే హైదరాబాద్ అనగానే చాలామందికి బిర్యానీ గుర్తుకువస్తుంది... కానీ ఎన్నో రుచికరమైన వంటలకు హైదరాబాద్ ప్రసిద్ది. అవేంటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
10:40 PM (IST) Mar 21
MK Stalin's delimitation meet in Chennai: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్వహించే డీలిమిటేషన్ మీట్ కు కేరళ, తెలంగాణ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశాల నుంచి సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. శనివారం జరిగే ఈ సమావేశం ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది?
పూర్తి కథనం చదవండి09:41 PM (IST) Mar 21
Tourism in Balochistan : పాకిస్థాన్ లో చాాలా అందమైన ప్రాంతాలున్నాయి... అందులో అత్యధికం బలూచిస్తాన్ లోనే ఉన్నాయి. ఇలా బలూచిస్తాన్ లో ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్ గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
09:11 PM (IST) Mar 21
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కు సర్వం సిద్ధమైంది. అయితే, కొత్త సీజన్‌కు ముందు ఐపీఎల్ టాప్ రికార్డులు, విజయవంతమైన జట్లు, ఎక్కువ పరుగులు చేసినోళ్లు, ముఖ్యమైన వికెట్లు తీసినోళ్లు, బిగ్ విన్నింగ్స్ గేమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:02 PM (IST) Mar 21
ఆసియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కర్ణాటకలోనూ స్మార్ట్ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. టెండర్లను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల ధరలు పెరిగాయని, సాఫ్ట్‌వేర్ మద్దతు సంస్థ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీ అని విమర్శలు వస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి08:12 PM (IST) Mar 21
కర్ణాటక ప్రభుత్వ విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుందా? స్మార్ట్ మీటర్ కొనుగోలులో ఏకంగా ₹7,500 కోట్ల స్కాం జరిగిందా అవుననే అనిపిస్తోంది. సదరు టెండర్‌ను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల స్మార్ట్ మీటర్ల ధరలు కృత్రిమంగా పెంచారని తెలుస్తోంది. అంతేకాదు, సాఫ్ట్‌వేర్ మద్దతునిచ్చే సంస్థ ఇప్పటికే బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీ అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాలలపై ఏసియానెట్ న్యూస్ Exclusive Report ఇది
పూర్తి కథనం చదవండి
08:09 PM (IST) Mar 21
Shanmukha Movie Review: ఆది సాయికుమార్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ `షణ్ముఖ`. ఆదిత్య ఓం ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
07:08 PM (IST) Mar 21
Ginger Peeling Tip: వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో అల్లం ఒకటి. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. టీ నుండి బిర్యానీ వరకు ప్రతిదానిలో అల్లం ఉపయోగిస్తారు. అల్లం తొక్క తీయడానికి చాలా మంది చాకు వాడతారు. చాకు ఉపయోగించకుండా సింపుల్ గా అల్లం తొక్క ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
07:07 PM (IST) Mar 21
సూపర్ స్టార్ మహేష్ బాబు, సితారలు ఇక్కడ దుమ్ములేపుతుంటే. అమెరికాలో క్లాస్ మేట్‌తో గౌతమ్ రచ్చ చేస్తున్నాడు. వీరి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకి ఏం చేస్తున్నారంటే?
06:36 PM (IST) Mar 21
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక బిగ్ డిసిషన్ తీసుకుంది. ఐపీఎల్ లో కొత్త రూల్ తో పాటు పలు మార్పులు తీసుకువచ్చింది.
05:29 PM (IST) Mar 21
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తొలి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు కేకేఆర్ తో తలపడనుంది. అయితే, ఐపీఎల్ 2024లో ఆర్సీబీ ప్రయాణంపై మైక్ హెస్సన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
పూర్తి కథనం చదవండి04:07 PM (IST) Mar 21
IPL 2025 Opening Ceremony: ఐపీఎల్ 2025 మొదలవ్వడానికి రెడీగా ఉంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, దిశా పటాని, శ్రద్ధా కపూర్, ఇంకా వన్ రిపబ్లిక్ లాంటి పెద్ద మ్యూజిక్ స్టార్లు వస్తున్నారు !
పూర్తి కథనం చదవండి03:44 PM (IST) Mar 21
IPL 2025 KKR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22న కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే తొలి మ్యాచ్ రద్దు కానుందా? పూర్తి వివరాలు మీకోసం.
పూర్తి కథనం చదవండి03:37 PM (IST) Mar 21
Electric Vehicles: కార్లు ఇష్టపడే వారికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభ వార్త చెప్పారు. ఇకపై మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్రోల్ వాహనాల ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవచ్చు. ఇది ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి02:54 PM (IST) Mar 21
Train Travel Rules: దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు. వారి భద్రత కోసం భారతీయ రైల్వే అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇలా రాత్రిపూట రైల్వే ప్రయాణాల్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
02:19 PM (IST) Mar 21
పాకిస్తానీ నటీమణులు అందం, నటనతో అందరి మనసులు గెలుచుకుంటున్నారు. సజల్ అలీ నుంచి మహిరా ఖాన్ వరకు ఎవరెవరు పాపులరో తెలుసుకోండి!
పూర్తి కథనం చదవండి02:08 PM (IST) Mar 21
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఐదో రాశి అయిన సింహ రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
01:55 PM (IST) Mar 21
టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవాలంటే ఎలాంటి హీరో అయినా కష్టపడాల్సిందే. బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కస్టపడి నిరూపించుకుంటేనే లాంగ్ కెరీర్ ఉంటుంది.
పూర్తి కథనం చదవండి01:44 PM (IST) Mar 21
School Holidays : ఓవైపు మండుటెండలు, మరోవైపు పరీక్షల ఒత్తిడితో సతమతం అవుతున్న విద్యార్థులకు తీపికబురు. ఈ వీకెండ్ వర్షాలు కురిసే అవకాశం ఉండటతో ఎండలు తగ్గనుండగా రెండ్రోజులు సెలవులు కూడా వస్తున్నాయి. రేపు సెలవు ఎందుకో తెలుసా?
పూర్తి కథనం చదవండి12:46 PM (IST) Mar 21
గేమ్ ఛేంజర్ సినిమా ఫెయిల్యూర్ గురించి తమన్ మాట్లాడిన తర్వాత రామ్ చరణ్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడని గొడవ జరిగింది.
పూర్తి కథనం చదవండి11:52 AM (IST) Mar 21
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సమయంలో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది... ఎక్కడెక్కడ, ఎన్నిరోజులు వర్షాలు కురుస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:31 AM (IST) Mar 21
Ultraviolette Tesseract EV: మార్కెట్ లోకి రిలీజ్ అయిన 14 రోజుల్లో 50,000 బుకింగ్‌లతో అల్ట్రా వైలెట్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఆ కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ ఇంతలా బుకింగ్స్ అవడం విశేషం. ఈ స్కూటర్ విశేషాలు ఏంటో తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి10:34 AM (IST) Mar 21
పిట్ట కొంచెం కూత గనం అనే సామెత ఈ తెెలుగబ్బాయికి సరిగ్గా పరిపోతుంది. అతి చిన్న వయసులోనే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మనిషి ప్రాాణాలు కాపాడే యాాప్ ను రూపొందించాడు 14 ఏళ్ల బాలుడు. అతడిగురించి ఆసక్తికర కథనం...
పూర్తి కథనం చదవండి10:11 AM (IST) Mar 21
నటుడు విజయ్ చివరి సినిమాగా వస్తున్న జన నాయగన్ సినిమా షూటింగ్ హఠాత్తుగా ఆగిపోయిందని సమాచారం. దాని వెనుక ఉన్న కారణాన్ని చూద్దాం.
పూర్తి కథనం చదవండి09:28 AM (IST) Mar 21
Chiranjeevi and Trivikram : ఒక సందర్భంలో చిరంజీవి మంచి హిట్ మూవీ కోసం త్రివిక్రమ్ ని రిక్వస్ట్ చేశారట. అయితే అది తన సినిమా కోసం కాదు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి