MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పాకిస్తాన్ లో టాప్ 10 మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లు వీళ్ళే

పాకిస్తాన్ లో టాప్ 10 మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లు వీళ్ళే

పాకిస్తానీ నటీమణులు అందం, నటనతో అందరి మనసులు గెలుచుకుంటున్నారు. సజల్ అలీ నుంచి మహిరా ఖాన్ వరకు ఎవరెవరు పాపులరో తెలుసుకోండి!

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 21 2025, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
హనియా అమీర్

హనియా అమీర్

హనియా అమీర్ ఒక పాకిస్తానీ సినిమా, టెలివిజన్ రంగంలో నటిగా రాణిస్తున్నారు. ఆమె మోడల్, గాయని. హనియా అమీర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
సజల్ అలీ

సజల్ అలీ

అద్భుతమైన లుక్స్ , నటనతో ప్రసిద్ధి చెందిన సజల్ అలీ, అనేక హిట్ చిత్రాలలో పనిచేశారు. ఆమె గ్లామర్ కి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. 

 

310
మాయా అలీ

మాయా అలీ

అందానికి పేరుగాంచిన మాయ, ప్రముఖ నాటకాలు, సినిమాల్లో తన పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

410
మెహవిష్ హయత్

మెహవిష్ హయత్

పాపులర్ నటి, మోడల్ మెహవిష్ హయత్ అందానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె నటనకు చాలా అవార్డులు వచ్చాయి.

510
సబా కమర్

సబా కమర్

పాకిస్తాన్ పాపులర్ నటీమణుల్లో ఒకరైన సబా కమర్ నటి, టీవీ హోస్ట్ కూడా.బుల్లితెర అభిమానులని ఆమె తన అందంతో కట్టి పడేస్తుంది. 

610
ఆయిజా ఖాన్

ఆయిజా ఖాన్

పాకిస్తానీ డ్రామా ఇండస్ట్రీలో పాపులర్ నటి ఆయిజా ఖాన్ తన అందానికి ఫేమస్.ఆమె క్రేజీ లుక్స్ సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. 

710
మహిరా ఖాన్

మహిరా ఖాన్

'హమ్సఫర్'లో తన పాత్రతో పాపులర్ అయిన మహిరా ఖాన్ నటనకు అందరూ ఫ్యాన్స్. మహీరా బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించారు. 

 

810
సారా ఖాన్

సారా ఖాన్

తన అద్భుతమైన నటనా నైపుణ్యాలకు పేరుగాంచిన సారా, ప్రముఖ టెలివిజన్ నాటకాల్లో తన పాత్రలకు పేరు సంపాదించుకుంది.

910
నీలం మునీర్

నీలం మునీర్

నటి, మోడల్ నీలం మునీర్ తన అందానికి గుర్తింపు పొందింది. ఆమె చాలా హిట్ డ్రామా షోలలో నటించింది.నటన, గ్లామర్ లుక్స్ తో ఆమె ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. 

1010
వీణా మాలిక్

వీణా మాలిక్

వీణా మాలిక్ తన బోల్డ్ స్టైల్ కు పేరుగాంచింది. పాకిస్తాన్, ఇంటర్నేషనల్ స్థాయిలో తన పేరును సంపాదించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image2
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved