vuukle one pixel image
LIVE NOW

Telugu news live updates: Tolly wood: నెలరోజులు పస్తులుండి.. సూసైడ్‌ వరకు వెళ్లి.. హీరో అయిన బిగ్‌ సెలబ్రిటీ తెలుసా?

politics, sports, Andhra Pradesh, telangana Latest news upates 13-04-2025 in telugu in telugu akp politics, sports, Andhra Pradesh, telangana Latest news upates 13-04-2025 in telugu in telugu akp

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌  అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 

10:31 PM

Tolly wood: నెలరోజులు పస్తులుండి.. సూసైడ్‌ వరకు వెళ్లి.. హీరో అయిన బిగ్‌ సెలబ్రిటీ తెలుసా?

Tolly wood: సినిమాల్లో అవకాశం రావాలంటే ఎంత టాలెంట్‌ ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ ఇవాళ్టి రోజుల్లో సోషల్‌ మీడియా ప్రభావం వల్ల సినిమా అవకాశాలు చాలా సులువుగా వస్తున్నాయి. కానీ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ కాలాల్లో మూవీస్‌లో ఎలా అవకాశం వస్తుందో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలిసేది కాదు.. స్టూడియోల చుట్టూ, నిర్మాత, దర్శకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ఆనాటి హీరోలు ఒక్క సినిమా అవకాశం కోసం ఎన్నో కష్టాలు, నిద్రలేని రాత్రులను గడిపారు. సరిగ్గా ఇలాంటి కష్టాలను ప్రస్తుతం అగ్రనాయకుడిగా పేరు తెచ్చుకున్న ఓ హీరో అనుభవించారు. సినిమా అవకాశాలు రాక.. నెలరోజులుగా పస్తులుండి.. జీవితం మీద విరక్తితో ఆఖరికి ఆత్మహత్య వరకు వెళ్లాడు ఆ హీరో.. కట్‌ చేస్తే అతని సినిమా ప్రతి ఇంట్లో ఆనందంగా నేడు చూస్తున్న పరిస్థితి ఎవరా హీరో తెలుసుకుందామా? 
 
పూర్తి కథనం చదవండి

10:19 PM

Shreyas Iyer శ్రేయస్ అయ్యర్ కి పిచ్చ కోపం.. కెప్టెన్ నేనా, అతనా? అంటూ అంపైర్‌పై గరం!

మైదానంలో ఎప్పడూ కూల్ గా ఉండే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో థర్డ్ అంపైర్ సమీక్ష కోరే సందర్భంలో కెప్టెన్ అయిన తనను సంప్రదించకపోవడంపై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశాడు. అసలు అయ్యర్ కోపానికి కారణం ఏంటో తెలుసా?

పూర్తి కథనం చదవండి

9:59 PM

Virat Kohli: తొలి ఏషియన్ ప్లేయ‌ర్.. టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ సూప‌ర్ రికార్డు

Kohli completes 100 half-centuries in T20s: ఐపీఎల్ 2025 28వ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డింది. రాజస్థాన్ రాయల్స్‌కు వారి సొంతగడ్డపై ఆర్సీబీ బిగ్ షాక్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ సూప‌ర్ నాక్ ల‌తో 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మ‌రో అద్భుత‌మైన రికార్డును అందుకున్నాడు. 
 
పూర్తి కథనం చదవండి

8:42 PM

RR vs RCB: జైపూర్ లో విరాట్-సాల్ట్ విధ్వంసం.. సంజూ శాంసన్ కు షాక్

IPL 2025 RR vs RCB: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొన‌సాగుతోంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను ఓడించి ఈ సీజ‌న్ లో నాలుగో విజయాన్ని సాధించింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ సూప‌ర్ నాక్ ల‌తో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఆర్ఆర్ పై ఆర్సీబీ ఈజీగానే గెలిచింది. 
 
పూర్తి కథనం చదవండి

7:15 PM

IPL: ఐపీఎల్‌ను షేక్ చేసిన ఇన్నింగ్స్.. గేల్ నుండి గిల్ వరకూ టాప్ 10 బిగ్గెస్ట్ స్కోర్లు ఇవే 

Highest Individual Scores in IPL: 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేక విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనలకు వేదికగా నిలిచింది.  సీనియర్ స్టార్ ప్లేయర్లతో పాటు యంగ్ ప్లేయర్లు దుమ్మురేపే ఇన్నింగ్స్ లను ఆడుతున్నారు. స్టార్ బౌలర్లను సైతం చెడుగుడు ఆడుకున్నారు. ఇదేం పిచ్చకొట్టుడు సామీ అనేలా దంచికొడుతున్నారు. అలాంటి సునామీ ఇన్నింగ్స్ లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌లను సాధించిన టాప్-10 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

6:27 PM

YCP Sajjala Rama krishna: జగన్‌ 2.0లోనూ సజ్జలదేనా పెత్తనం... అయోమయంలో వైసీపీ, సంతోషంలో కూటమి!

Sajjala Still Behind Jagan2.0: ఓటమి ప్రతి ఒక్కరికీ గుణపాఠం నేర్పుతుందని అంటారు. ఒడిపోవడం తప్పు కాదు.. కానీ కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోలేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న వైసీపీ... గత ఏడాది ఘెరంగా పరాజయం మూటగట్టుంది. పార్టీ ఓడిపోయినా 40 శాతం ఓటు బ్యాంకు సాధించుకుని కొంత వరకు మనుగడ సంపాదించుకుంది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే.. జగన్‌కు అనేక విషయాలు తెలియకుండా కోటరీ అడ్డుకుందని మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నుంచి బయటకు వచ్చి కూటమిలో చేరిన వారు చెబుతున్నారు. ప్రధానంగా వారందరూ సజ్జల రామకృష్ణా రెడ్డి వల్లే ఇబ్బందులు పడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌ మాత్రం సజ్జలకు రోజుకో బాధ్యతను అప్పగిస్తున్నారు. దీనిపై కూటమి ఫుల్‌ హ్యాపీగా కనిపిస్తోంది, వైసీపీలో నేతలు హ్యాపీగా లేరట. అసలు సజ్జల వల్ల వైసీపీకి నష్టమా? లాభమా?  
 
పూర్తి కథనం చదవండి

5:51 PM

మీకు రోడ్డుపై డబ్బు దొరికిందా? అయితే మీకు జరిగేది ఇదే!

మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు సడన్ గా కాయిన్ గాని, నోటు గాని కనిపిస్తే ఏం చేస్తారు. చాలామంది తీసి జేబులో వేసుకుంటారు. ఇలా చేస్తే మీ జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

5:00 PM

అమీర్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ని చూశారా, ఇద్దరూ బహిరంగంగా.. వైరల్ ఫొటోస్

అమీర్ ఖాన్, గౌరీ స్ప్రట్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. ఇది అమీరే స్వయంగా చెప్పాడు. అయితే, రీసెంట్‌గా జరిగిన ఈవెంట్‌లో వీళ్లిద్దరూ తొలిసారి కలిసి కనిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడొచ్చు...

పూర్తి కథనం చదవండి

4:32 PM

Kashi Varanasi: కాశీలో అలాంటి వ్యక్తుల శవాలను దహనం చేయరు? ఎందుకంటే..?

Kashi Varanasi: కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని అంటారు. అందుకే పూర్వం పెద్దవాళ్లు కాశీ వెళుతున్నామని ఇంటి నుంచి వెళ్లే వారు. ఇక వారు తిరిగి వచ్చే వారు కాదు. కాశీలోనే చివరి రోజులు గడిపి అక్కడే మరణించేవారు. అలా కాశీలో మరణించిన వారిలో కొంతమంది శవాలను దహనం చేయరు. ఎవరి శవాలను దహనం చేయరు? ఎందుకు చేయరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

4:30 PM

వీడేం డైరెక్టర్ అవుతాడు అంటూ ఎగతాళి చేసిన సీనియర్ హీరో.. కట్ చేస్తే పవన్, మహేష్, బన్నీ, చరణ్ అందరూ ఫిదా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో గొప్ప దర్శకులలో ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. పూరి జగన్నాధ్ దర్శకుడిగా తొలి అవకాశం అందుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

పూర్తి కథనం చదవండి

4:02 PM

అభిషేక్... ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో రికార్డులనే షేక్ చేసేసాడు

అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై వేగవంతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఒక్క సెంచరీతో అతడు చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. అలా అభిషేక్ దెబ్బకు షేక్ అయిన ఆ రికార్డులేంటో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

3:40 PM

రైతులకు శుభవార్త.. ఇకపై ప్రతి నెలా రూ.3,000 పెన్షన్. ఎలా అప్లై చేయాలంటే?

pm kisan maandhan yojana: రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చక్కటి పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వారికి ప్రతి నెల రూ.3,000 పెన్షన్ అందుతుంది. ఈ స్కీమ్ పేరు పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన. దీనికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి? తదితర ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

2:05 PM

హైదరాబాద్ నుండి ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగివచ్చే... అద్భుత హిల్ స్టేషన్స్

ప్రస్తుతం తెలంగాణ వాసులకు వరుస సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మండుటెండల్లో ఇంట్లోనే ఉండకుండా కుటుంబంతో హాయిగా అలా ప్రకృతి ఒడిలో సేదతీరాలని చాలామంది కోరుకుంటారు. అలాంటివారు ఇలా ఉదయం వెళ్లి అలా రాత్రికి ఇంటికి తిరిగివచ్చే హైదరాబాద్ కు దగ్గర్లో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిగురించి తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

1:15 PM

Tata Curvv: బ్లాక్ కలర్‌లో మెరిసిపోతూ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన టాటా కర్వ్: ధర, ఫ్యూచర్స్ వివరాలు ఇవిగో

Tata Curvv: మార్కెట్ లోకి టాటా కంపెనీకి చెందిన కొత్త కారు అడుగుపెట్టింది. నల్ల రంగులో మెరిసిపోయే లుక్ తో ఉన్న కర్వ్ డార్క్ ఎడిషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇది రెండు ఎడిషన్స్ లో మాత్రమే లభిస్తోంది. ఈ సూపర్ కారు ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

1:01 PM

Pawan Kalyan Thanks PM: హైదరాబాద్‌కు శంకర్‌.. మోదీ హెల్ప్‌ మర్చిపోలేనని పవన్‌ ఎమోషనల్‌!

Pawan Kalyan Thanks PM: ఆంధప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అతని కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు అక్కడ వైద్య సేవలు పొందిన తర్వాత.. ఆరోగ్యం మెరుగపడటంతో సింగపూర్‌ నుంచి శనివారం రాత్రి పవన్‌ తన సతీమణి అన్నాలెజినోవా, కుమారుడు మార్క్‌శంకర్‌, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఇక పవన్‌ కుమారుడికి అందిన వైద్యం, ప్రధాని మోదీ చేసిన సాయం గురించి ఎమెషనల్‌ ట్వీట్‌ పవన్‌ చేశారు. ఆయన ఏమన్నారంటే.. 

పూర్తి కథనం చదవండి

12:14 PM

ఏజెంటిక్ ఏఐ: భారతదేశ ఆర్థిక భవిష్యత్తుకు గేమ్ చేంజర్

సమ్మిళిత వృద్ధి, డిజిటల్ ఆవిష్కరణ, ఇంకా వికసిత్ భారత్ 2047 విజన్ కోసం బాధ్యతాయుతమైన ఏజెంటిక్ ఏఐ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇది భారతదేశ నాయకత్వాన్ని కోరుతోంది. 

పూర్తి కథనం చదవండి

11:35 AM

Indian Railways: ట్రైన్‌లో భారీగా లగేజీ తీసుకెళ్తే జరిమానా తప్పదు. ఉచితంగా ఎంత తీసుకెళ్లవచ్చు?

Indian Railways: లగేజీ ఎక్కువగా ఉన్న వాళ్లు కచ్చితంగా ట్రైన్ లోనే ప్రయాణిస్తారు. రైలులో అయితే ఎక్కువ స్పేస్ ఉంటుందని, ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చని రిజర్వేషన్ చేయించుకుంటారు. అయితే రైల్వే శాఖ ఉచితంగా లగేజీ తీసుకెళ్లడంపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

9:57 AM

IPL 2025: ఆ నలుగురు మాస్ కెప్టెన్లు... బ్యాట్ తో బ్లాస్టు – బ్రెయిన్ తో గేమ్ ప్లాన్ ! అదరగొట్టేస్తున్నారు !

The Captain Kings of IPL 2025:  కేవలం కెప్టెన్ గానే కాదు.. బ్యాట్స్‌మెన్ గా కూడా బీస్ట్ మోడ్ లో ఉన్నారు. ఈ నలుగురు కెప్టెన్లు తాము ఆడే బ్యాటింగ్‌తోనే కాదు, క్యాలిక్యులేటెడ్ కెప్టెన్సీతోనూ మ్యాచ్ ఫలితాలను మలుపు తిప్పేస్తున్నారు. ఆ సూపర్ హిట్ కెప్టెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

9:21 AM

గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ ... ఈ వస్తువులపై నో టారీఫ్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిల్లాడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. కొన్ని వస్తువులపై టారీఫ్స్ ఉండవని యూఎస్ ప్రకటించింది. ఆ వస్తువులేంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

10:31 PM IST:

Tolly wood: సినిమాల్లో అవకాశం రావాలంటే ఎంత టాలెంట్‌ ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ ఇవాళ్టి రోజుల్లో సోషల్‌ మీడియా ప్రభావం వల్ల సినిమా అవకాశాలు చాలా సులువుగా వస్తున్నాయి. కానీ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ కాలాల్లో మూవీస్‌లో ఎలా అవకాశం వస్తుందో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలిసేది కాదు.. స్టూడియోల చుట్టూ, నిర్మాత, దర్శకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ఆనాటి హీరోలు ఒక్క సినిమా అవకాశం కోసం ఎన్నో కష్టాలు, నిద్రలేని రాత్రులను గడిపారు. సరిగ్గా ఇలాంటి కష్టాలను ప్రస్తుతం అగ్రనాయకుడిగా పేరు తెచ్చుకున్న ఓ హీరో అనుభవించారు. సినిమా అవకాశాలు రాక.. నెలరోజులుగా పస్తులుండి.. జీవితం మీద విరక్తితో ఆఖరికి ఆత్మహత్య వరకు వెళ్లాడు ఆ హీరో.. కట్‌ చేస్తే అతని సినిమా ప్రతి ఇంట్లో ఆనందంగా నేడు చూస్తున్న పరిస్థితి ఎవరా హీరో తెలుసుకుందామా? 
 
పూర్తి కథనం చదవండి

10:19 PM IST:

మైదానంలో ఎప్పడూ కూల్ గా ఉండే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో థర్డ్ అంపైర్ సమీక్ష కోరే సందర్భంలో కెప్టెన్ అయిన తనను సంప్రదించకపోవడంపై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశాడు. అసలు అయ్యర్ కోపానికి కారణం ఏంటో తెలుసా?

పూర్తి కథనం చదవండి

9:59 PM IST:

Kohli completes 100 half-centuries in T20s: ఐపీఎల్ 2025 28వ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డింది. రాజస్థాన్ రాయల్స్‌కు వారి సొంతగడ్డపై ఆర్సీబీ బిగ్ షాక్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ సూప‌ర్ నాక్ ల‌తో 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మ‌రో అద్భుత‌మైన రికార్డును అందుకున్నాడు. 
 
పూర్తి కథనం చదవండి

8:42 PM IST:

IPL 2025 RR vs RCB: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొన‌సాగుతోంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను ఓడించి ఈ సీజ‌న్ లో నాలుగో విజయాన్ని సాధించింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ సూప‌ర్ నాక్ ల‌తో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఆర్ఆర్ పై ఆర్సీబీ ఈజీగానే గెలిచింది. 
 
పూర్తి కథనం చదవండి

7:15 PM IST:

Highest Individual Scores in IPL: 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేక విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనలకు వేదికగా నిలిచింది.  సీనియర్ స్టార్ ప్లేయర్లతో పాటు యంగ్ ప్లేయర్లు దుమ్మురేపే ఇన్నింగ్స్ లను ఆడుతున్నారు. స్టార్ బౌలర్లను సైతం చెడుగుడు ఆడుకున్నారు. ఇదేం పిచ్చకొట్టుడు సామీ అనేలా దంచికొడుతున్నారు. అలాంటి సునామీ ఇన్నింగ్స్ లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌లను సాధించిన టాప్-10 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

6:27 PM IST:

Sajjala Still Behind Jagan2.0: ఓటమి ప్రతి ఒక్కరికీ గుణపాఠం నేర్పుతుందని అంటారు. ఒడిపోవడం తప్పు కాదు.. కానీ కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోలేకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న వైసీపీ... గత ఏడాది ఘెరంగా పరాజయం మూటగట్టుంది. పార్టీ ఓడిపోయినా 40 శాతం ఓటు బ్యాంకు సాధించుకుని కొంత వరకు మనుగడ సంపాదించుకుంది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే.. జగన్‌కు అనేక విషయాలు తెలియకుండా కోటరీ అడ్డుకుందని మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నుంచి బయటకు వచ్చి కూటమిలో చేరిన వారు చెబుతున్నారు. ప్రధానంగా వారందరూ సజ్జల రామకృష్ణా రెడ్డి వల్లే ఇబ్బందులు పడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌ మాత్రం సజ్జలకు రోజుకో బాధ్యతను అప్పగిస్తున్నారు. దీనిపై కూటమి ఫుల్‌ హ్యాపీగా కనిపిస్తోంది, వైసీపీలో నేతలు హ్యాపీగా లేరట. అసలు సజ్జల వల్ల వైసీపీకి నష్టమా? లాభమా?  
 
పూర్తి కథనం చదవండి

5:51 PM IST:

మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు సడన్ గా కాయిన్ గాని, నోటు గాని కనిపిస్తే ఏం చేస్తారు. చాలామంది తీసి జేబులో వేసుకుంటారు. ఇలా చేస్తే మీ జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

5:00 PM IST:

అమీర్ ఖాన్, గౌరీ స్ప్రట్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. ఇది అమీరే స్వయంగా చెప్పాడు. అయితే, రీసెంట్‌గా జరిగిన ఈవెంట్‌లో వీళ్లిద్దరూ తొలిసారి కలిసి కనిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడొచ్చు...

పూర్తి కథనం చదవండి

4:32 PM IST:

Kashi Varanasi: కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని అంటారు. అందుకే పూర్వం పెద్దవాళ్లు కాశీ వెళుతున్నామని ఇంటి నుంచి వెళ్లే వారు. ఇక వారు తిరిగి వచ్చే వారు కాదు. కాశీలోనే చివరి రోజులు గడిపి అక్కడే మరణించేవారు. అలా కాశీలో మరణించిన వారిలో కొంతమంది శవాలను దహనం చేయరు. ఎవరి శవాలను దహనం చేయరు? ఎందుకు చేయరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

4:30 PM IST:

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో గొప్ప దర్శకులలో ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. పూరి జగన్నాధ్ దర్శకుడిగా తొలి అవకాశం అందుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

పూర్తి కథనం చదవండి

4:02 PM IST:

అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై వేగవంతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఒక్క సెంచరీతో అతడు చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. అలా అభిషేక్ దెబ్బకు షేక్ అయిన ఆ రికార్డులేంటో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

3:40 PM IST:

pm kisan maandhan yojana: రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చక్కటి పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వారికి ప్రతి నెల రూ.3,000 పెన్షన్ అందుతుంది. ఈ స్కీమ్ పేరు పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన. దీనికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి? తదితర ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

2:05 PM IST:

ప్రస్తుతం తెలంగాణ వాసులకు వరుస సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మండుటెండల్లో ఇంట్లోనే ఉండకుండా కుటుంబంతో హాయిగా అలా ప్రకృతి ఒడిలో సేదతీరాలని చాలామంది కోరుకుంటారు. అలాంటివారు ఇలా ఉదయం వెళ్లి అలా రాత్రికి ఇంటికి తిరిగివచ్చే హైదరాబాద్ కు దగ్గర్లో హిల్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిగురించి తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

1:15 PM IST:

Tata Curvv: మార్కెట్ లోకి టాటా కంపెనీకి చెందిన కొత్త కారు అడుగుపెట్టింది. నల్ల రంగులో మెరిసిపోయే లుక్ తో ఉన్న కర్వ్ డార్క్ ఎడిషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇది రెండు ఎడిషన్స్ లో మాత్రమే లభిస్తోంది. ఈ సూపర్ కారు ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

1:01 PM IST:

Pawan Kalyan Thanks PM: ఆంధప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అతని కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు అక్కడ వైద్య సేవలు పొందిన తర్వాత.. ఆరోగ్యం మెరుగపడటంతో సింగపూర్‌ నుంచి శనివారం రాత్రి పవన్‌ తన సతీమణి అన్నాలెజినోవా, కుమారుడు మార్క్‌శంకర్‌, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఇక పవన్‌ కుమారుడికి అందిన వైద్యం, ప్రధాని మోదీ చేసిన సాయం గురించి ఎమెషనల్‌ ట్వీట్‌ పవన్‌ చేశారు. ఆయన ఏమన్నారంటే.. 

పూర్తి కథనం చదవండి

12:14 PM IST:

సమ్మిళిత వృద్ధి, డిజిటల్ ఆవిష్కరణ, ఇంకా వికసిత్ భారత్ 2047 విజన్ కోసం బాధ్యతాయుతమైన ఏజెంటిక్ ఏఐ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇది భారతదేశ నాయకత్వాన్ని కోరుతోంది. 

పూర్తి కథనం చదవండి

11:35 AM IST:

Indian Railways: లగేజీ ఎక్కువగా ఉన్న వాళ్లు కచ్చితంగా ట్రైన్ లోనే ప్రయాణిస్తారు. రైలులో అయితే ఎక్కువ స్పేస్ ఉంటుందని, ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చని రిజర్వేషన్ చేయించుకుంటారు. అయితే రైల్వే శాఖ ఉచితంగా లగేజీ తీసుకెళ్లడంపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

9:57 AM IST:

The Captain Kings of IPL 2025:  కేవలం కెప్టెన్ గానే కాదు.. బ్యాట్స్‌మెన్ గా కూడా బీస్ట్ మోడ్ లో ఉన్నారు. ఈ నలుగురు కెప్టెన్లు తాము ఆడే బ్యాటింగ్‌తోనే కాదు, క్యాలిక్యులేటెడ్ కెప్టెన్సీతోనూ మ్యాచ్ ఫలితాలను మలుపు తిప్పేస్తున్నారు. ఆ సూపర్ హిట్ కెప్టెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

9:21 AM IST: