MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వీడేం డైరెక్టర్ అవుతాడు అంటూ ఎగతాళి చేసిన సీనియర్ హీరో.. కట్ చేస్తే పవన్, మహేష్, బన్నీ, చరణ్ అందరూ ఫిదా

వీడేం డైరెక్టర్ అవుతాడు అంటూ ఎగతాళి చేసిన సీనియర్ హీరో.. కట్ చేస్తే పవన్, మహేష్, బన్నీ, చరణ్ అందరూ ఫిదా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో గొప్ప దర్శకులలో ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. పూరి జగన్నాధ్ దర్శకుడిగా తొలి అవకాశం అందుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 13 2025, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో గొప్ప దర్శకులలో ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. పూరి జగన్నాధ్ దర్శకుడిగా తొలి అవకాశం అందుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకసారి అవకాశం దక్కాక ఇక పూరి జగన్నాధ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నారట. పూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడే మాస్ మహారాజ్ రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఆ సమయంలోనే పూరి జగన్నాధ్, రవితేజ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రవితేజ స్టార్ హీరో అవుతాడని పూరి జగన్నాధ్ కి అప్పుడే నమ్మకం ఉండేదట. 

34

ఆ టైంలో నేను డైరెక్టర్ అయ్యాక నీతో సినిమా చేస్తాను అని పూరి రవితేజకి చెప్పారట. పూరి అలా అనడంతో వీడేం డైరెక్టర్ అవుతాడు ? నాతో సినిమా ఎప్పుడు చేస్తాడు ? అంటూ స్నేహితులతో ఎగతాళి చేశారట. కట్ చేస్తే అదే పూరి జగన్నాధ్ వల్ల రవితేజ స్టార్ హీరో అయ్యారు. పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన బద్రి చిత్రం సూపర్ హిట్ అయింది. 

44
Idiot Movie

Idiot Movie

ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పడానికి పూరి రవితేజ వద్దకి వెళితే.. పవన్ కళ్యాణ్ తో హిట్ కొట్టాక నన్ను పట్టించుకోవు అనుకున్నా అని అన్నాడట. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. రవితేజ అప్పట్లో ఎగతాళి చేసిన డైరెక్టరే తనని స్టార్ హీరోని చేయడం మాత్రమే కాదు.. పవన్, మహేష్, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి హీరోలకు సూపర్ హిట్స్ అందించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved