షాకిచ్చిన కోర్టు: తీహర్ జైలుకు చిదంబరం

By narsimha lodeFirst Published Sep 5, 2019, 6:01 PM IST
Highlights

మాజీ మంత్రి చిదంబరానికి కోర్టు షాకిచ్చింది. 14 రోజుల జ్యూడీషీయల్ కస్టడీకి విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి 14 రోజుల జ్యూడిషీయల్ కస్టడీకి తరలించాలని కోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల నేపథ్యంలో చిదంబరాన్ని తీహర్ జైలుకు తరలించనున్నారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో చిదంబరాన్ని హాజరుపర్చారు. జ్యూడీషీయల్ రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ  ఆదేశాల నేపథ్యంలో  తీహర్ జైలుకు చిదందబరాన్ని అధికారులు తరలించనున్నారు.

ఈ కేసులో బెయిల్ కోసం  కోర్టులో చిదంబరం గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.దీంతో చిదంబరాన్ని తీహర్ జైలుకు తరలించనున్నారు.ఈ నెల 19వరకు జైలులోనే చిదంబరం ఉంటారు.

జైలులో చిదంబరానికి ప్రత్యేక సెల్‌ను కేటాయించాలని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. వెస్ట్ర్నన్ టాయిలెట్ సౌకర్యం ఉన్న సెల్ ను కేటాయించాలని ఆయన కో రారు. జ్యూడీషీయల్ కస్టడీ విధించకూడదని కోరారు.

తాను ఈడీ అధికారు ముందు లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నానని కూడ చిదంబరం చెప్పాడు.అయితే చిదంబరం చాలా పవర్‌పుల్ వ్యక్తి అని అతడిని జైలులోనే ఉంచాలని సీబీఐ కోరింది.సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు చిదంబరానికి జ్యూడీషీయల్ కస్టడీ విధించింది.

సంబంధిత వార్తలు

చిదంబరానికి ఊరట:ఎయిర్‌సెల్ కేసులో బెయిల్ మంజూరు

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరానికి షాక్, బెయిల్‌కు సుప్రీం నో

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

చిదంబరానికి స్వల్ప ఊరట: తీహార్‌కొద్దు కస్టడీకి తీసుకోమన్న సుప్రీం

చిదంబరం అరెస్ట్... చాలా సంతోషంగా ఉందన్న ఇంద్రాణి ముఖర్జీ

చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: అరెస్ట్ పై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

చిదంబరానికి బెయిల్..? నేడు కోర్టులో విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

click me!