ఆర్టికల్ 370 రద్దు: పిటిషనర్‌పై సుప్రీం అసహనం

Published : Aug 16, 2019, 11:06 AM ISTUpdated : Aug 16, 2019, 11:09 AM IST
ఆర్టికల్ 370 రద్దు: పిటిషనర్‌పై సుప్రీం అసహనం

సారాంశం

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై  శుక్రవారం నాడు విచారణ జరిగింది. పిటిషనర్ పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఈ పిటిషన్‌పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.  ఈ పిటిషన్‌ ఏ రకమైందంటూ కోర్టు ప్రశ్నించింది.  ఎంఎల్ శర్మ మాత్రం  ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.

జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రానికి మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని  కోర్టు అభిప్రాయపడింది. అరగంట పాటు పరిశీలించినా కూడ తనకు పిటిషన్ అర్ధం కాలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్‌పై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.పిటిషన్ లో స్పష్టత లేదని కోర్టు అభిప్రాయపడింది.

సంబంధిత వార్తలు

ఆర్టికల్ 370 రద్దు: జమ్మూకాశ్మీర్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఆర్టికల్ 370 రద్దు: లడ్దాఖ్ సమీపంలో పాక్ యుద్ద విమానాలు

యుద్దం తప్పదేమో: 370 ఆర్టికల్ రద్దుపై ఇమ్రాన్ సంచలనం

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం తెలుసు: అమిత్ షా

ఆర్టికల్ 370 రద్దుపై చైనా దుర్బుద్ధి: వత్తాసు పలికిన పాకిస్తాన్

మరో పుల్వామా దాడి: ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్ ఖాన్ సంచలనం

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..