కోడెల శివప్రసాద్ ఆత్మహత్య: చివరి సారి భార్యతో టిఫిన్ చేసి ఇలా...

By narsimha lode  |  First Published Sep 16, 2019, 3:13 PM IST

మాజీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు  ముందు ఏం జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.



హైదరాబాద్: ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు ఇవాళ ఉదయం 10 గంటలకు టిఫిన్ చేసిన తర్వాత రూమ్‌లోకి వెళ్ల్లారు. ఆ తర్వాత ఆయన రూమ్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన ఆత్మహత్య చేసుకొన్నారు.

కోడెల శివప్రసాదరావు భార్యకు అనారోగ్యానికి గురైంది. ఆమెకు చికిత్స చేయించేందుకు కోడెల శివప్రసారావు హైద్రాబాద్ కు వచ్చారు. కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి కూడ హైద్రాబాద్ లోనే ఉన్నారు. 

Latest Videos

ఇవాళ ఉదయం పది గంటలకు కోడెల శివప్రసాదరావు టిఫిన్ చేసిన వెంటనే తన రూమ్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆయన రూమ్ తలుపులు వేసుకొన్నాడు. ఈ సమయంలోనే కోడెల శివప్రసాదరావు భార్య వెంటనే కోడెల శివప్రసాదరావును తలుపులు తీయాలని కోరింది. కానీ, ఆయన తలుపులు తీయలేదని పోలీసులు గుర్తించారు.

తలుపులు తీయాలని భార్య పదే పదే కోడెలను పిలిచింది. ఈ తలుపులు తెరిపించేందుకు ప్రయత్నించారు. కోడెల ఉన్న రూమ్‌కు వెనుక డోర్ నుండి గన్ మెన్ తలుపులు పగులగొట్టి కోడెల శివప్రసాదరావును బసవతారకం ఆసుపత్రికి తీసుకొచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి కోడెల శివప్రసాదరావు మృతి చెందినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

కోడెల శివప్రసాదరావు ఇంట్లో గొడవలు ఉన్నాయనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ కారణంగానే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

click me!