అదొక్కటి ఉంటే ఆ సమయంలో శృంగారం సుఖమే..

First Published Mar 10, 2020, 2:15 PM IST

పగటి పూట శృంగారంలో పాల్గొనడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. దీనిని కేవలం రాత్రికే పరిమితం చేయాల్సిన అవసరం లేదన్నారు. 

చాలా మంది శృంగారం, సెక్స్ లాంటి పదాలను బూతులాగా చూస్తుంటారు. ఈ అభిప్రాయం ప్రజల్లో కలగడానికి ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా ఒక కారణమే.
undefined
ఈ సంగతి పక్కన పెడితే.. చాలా మందికి పగటిపూట సెక్స్ చేయకూడదు అనే అభిప్రాయం ఉంటుంది. ఎందుకు, ఏమిటీ కారణాలు లేకుండా.. పగటి పూట చేయడానికి ఆసక్తి చూపించరు. ఈ కార్యం కేవలం రాత్రికి పరిమితం చేస్తుంటారు.
undefined
అయితే...దీనిపై తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. పగటి పూట శృంగారంలో పాల్గొనడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. దీనిని కేవలం రాత్రికే పరిమితం చేయాల్సిన అవసరం లేదన్నారు.
undefined
మొయిన్ రీజన్ ఏంటంటే... శృంగారంలో పాల్గొన్న తర్వాత శరీరం అలసిపోతుంది. క్యాలరీలు కరిగిపోతాయి. దీంతో అలసిపోయి వెంటనే నిద్రవచ్చేస్తుంది.
undefined
నిద్రరాగానే..పడుకోవానికి పగలు కుదరదు కదా. అందరికీ ఏవేవో పనులు ఉంటాయి. కాబట్టి పగటిపూట సెక్స్ వద్దు అంటారు. అదే నిద్రపోవడానికి, కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటే... హ్యాపీగా పగలు కూడా శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
సెక్స్ అంటే.. రాత్రి రతిక్రీడే అన్న ఆలోచనను మాత్రం మీ మైండ్ లో నుంచి తీసేయండి అంటున్నారు నిపుణులు. దంపతులిద్దరికీ అనువుగా ఉంటే.. ఏ సమయంలోనైనా శృంగారంలో పాల్గొనవచ్చని సూచిస్తున్నారు.
undefined
కాగా... ఇటీవల జరిపిన ఓ సర్వేలో పురుషుల గురించి ఓషాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సగానికి సగం మంది పురుషులు అంగస్తంభన సమస్యతో బెడ్ మీద ఫెయిల్ అవుతున్నారట.మరీ ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో ఎక్కువ మంది యువకులే ఉండటం గమనార్హం.
undefined
50ఏళ్లలోపు ఉన్న పురుషుల్లో 50శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. లండన్ లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాగా వారి సర్వేలో తేలిందేమిటంటే.. పురుషుల్లో సెక్స్ సామర్థ్యం రోజు రోజుకీ తగ్గిపోతోందట.
undefined
బ్రిజెలిలోని 40ఏళ్లలోపు వయసు వారిపై వారు ఈ సర్వే నిర్వహించారు కాగా... 18 నుంచి 25 వయసులోపుగల వారిలో దాదాపు 35.6శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.
undefined
ఇక 26నుంచి 40ఏళ్లలోపు వారిలో 30.7శాతం మంది ఈ ఇబ్బంది పరిస్థితితో నలిగిపోతున్నారట. ఈ సమస్యను ఎవరికీ చెప్పుకోలేక పరిష్కారం తెలీక చాలా మంది కుంగిపోతున్నట్లు తేలింది.
undefined
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి వల్ల దీని బారిన పడుతున్నారని తేలింది. హృద్రోగ సమస్యలు, మతిమరుపు, అకాల మరణం లాంటివి కూడా ఏర్పడుతున్నాయని పరిశోధకులు తెలిపారు.
undefined
ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 322 మిలియన్ల పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటారని వెల్లడించారు. 1995లో ఆ సంఖ్య 152 మిలియన్లుగా ఉండేది. యూకేలో 11.7 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని, ప్రతి 8 మందిలో ఒకరు బాధితులేనని పేర్కొన్నారు.
undefined
click me!