ఆ చిన్న గ్యాప్.. సెక్స్ లైఫ్ ఎలా ఉందో చెబుతుందట..!

First Published | Sep 9, 2021, 1:29 PM IST

ఒక్కోసారి ఇలా గ్యాప్ తక్కువగా ఉన్నవారు సెక్స్ లో మొదట లీడ్ వారే తీసుకోవాల్సి ఉంటుందట. ఆ తర్వాత కలయికను ఆస్వాదించే అవకాశం ఉంటుదని చబుతున్నారు.

సెక్స్ లో మనం ఎంత మంచిగా ఉన్నామో తెలుసుకోవడానికి మనమందరం చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. అందరూ.. తమ సెక్స్ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే.. మనం సెక్స్ లైఫ్ ని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నాము అనే విషయాన్ని.. రెండు కాళ్ల మధ్య ఉన్న గ్యాప్ ని బట్టి చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందాం.

ఒక వేళ అమ్మాయిలకు తమ తొడల మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉండటం లేదా.. అసలు గ్యాప్ లేకుండా ఉన్నట్లయితే.. అలాంటివారి పట్ల పురుషులు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారట. అయితే.. ఒక్కోసారి ఇలా గ్యాప్ తక్కువగా ఉన్నవారు సెక్స్ లో మొదట లీడ్ వారే తీసుకోవాల్సి ఉంటుందట. ఆ తర్వాత కలయికను ఆస్వాదించే అవకాశం ఉంటుదని చబుతున్నారు.

Latest Videos


అలా కాదు.. మీ తొడల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటే.. వారు సెక్స్ లైఫ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమట. తొడల మధ్య ఎక్కువగా గ్యాప్ ఉన్నట్లయితే.. వీరు.. సెక్స్ విషయంలో ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నట్లు అర్థమట. 
 

వీరు.. మంచం మీద భాగస్వామిని నియంత్రించడానికి.. ఆధిపత్యం వహించడానికి ఎక్కువ ఇష్టపడతారట.  మీరు మంచం మీద చేసే కొత్త ప్రయోగాలు మీ పార్ట్ నర్ ఎక్కువగా ఇష్టపడతారట. 
 

ఇక కొందరికి.. తొడల మధ్య గ్యాప్ లేకున్నా.. మోకాళ్ల వద్ద మాత్రం గ్యాప్ ఉంటుందట. దాని అర్థం.. వారు సెక్స్ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్థమట. దంపతులు ఇద్దరూ.. ఆనందకరమైన సెక్స్ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారట. కొత్త రకం సెక్స్ ని ఎంజాయ్ చేయడానికి వీరికి కొంచెం టైమ్ పడుతుందట.

ఇక తొడల మధ్య చాలా కామన్ గ్యాప్ అంటే.. నార్మల్ గా ఉంటుందన మాట. ఇలా చాలా ఎక్కువ మందిలో ఉంటుందట. వీరు సెక్స్ లో ప్రయోగాలు చేయడానికి బయపడతారు. కానీ.. రోజూ సెక్స్ చేయడాన్ని ఇష్టపడతారు. వీరు జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. వీరి లైంగిక జీవితం స్పష్టంగా ఉంటుంది. 

click me!