కాబట్టి.. భర్త ఏం కోరుకుంటున్నాడనే విషయాన్ని భార్యే ముందుగా అర్థం చేసుకోవాలట. అసలు పడక గదిలో ఒక పురుషుడు ఏం కోరుకుంటాడో.. దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
18
శృంగారాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. అయితే.. రోజూ కలయికను ఆస్వాదించినా.. మనసులో కొన్ని కొన్ని చిలిపి సరదాలు ఉంటాయి. ముఖ్యంగా పురుషుల్లో.. చాలా చిలిపి సరదాలు ఉంటాయట. కానీ.. చాలా మంది వాటిని తమ పార్ట్ నర్ కి చెప్పడానికి సంకోచిస్తారు. దానివల్ల లవారిలో లైంగిక అసంతృప్తి మొదలౌతుంది.
sex
28
కాబట్టి.. భర్త ఏం కోరుకుంటున్నాడనే విషయాన్ని భార్యే ముందుగా అర్థం చేసుకోవాలట. అసలు పడక గదిలో ఒక పురుషుడు ఏం కోరుకుంటాడో.. దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
Sex
38
ఇప్పటి వరకు అబ్బాయిలు టీజ్ చేస్తే.. అమ్మాయిలు ఇష్టపడతారని మనకు తెలుసు. కానీ.. పడక గదిలో తమ పార్ట్ నర్ తమను టీజ్ చేయాలని అబ్బాయిలు కోరుకుంటారట. శృంగారానికి ముందు వాళ్లను ఊరిస్తే.. సెక్స్ డ్రైవ్ ఆనందంగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Related Articles
48
ఇక ప్రతి మగాడు.. తమ పార్ట్ నర్ సెక్స్ ఫాంటసీల గురించి తెలుసుకోవాలని ఆశపడతారట. వారి ఫాంటసీ ఏంటో తెలిస్తే.. దానిని పూర్తి చేయాలని భావిస్తుంటారట. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా మీ ఫాంటసీలను తెలియజేయండి.
sex life for women
58
మీ ఫాంటసీలు ఏంటో వారికి తెలియజేయడంతోపాటు.. వారి ఫాంటసీ ఏంటో కూడా అడిగితే బాగుండని పురుషులు కోరుకుంటారట. కాబట్టి.. వారి సెక్స్ ఫాంటసీ ఏంటో అడిగి తెలుసుకొని.. దానికి తగినట్లు మీరు ప్రవర్తించవచ్చు.
Silent sex
68
తమ గురించి పార్ట్ నర్ మనసులో ఏమనుకుంటోంది అనే విషయం తెలుసుకోవాలని అబ్బాయిలు ఆశపడుతుంటారట. కాబట్టి.. వారిలోని గొప్ప విషయాన్ని.. మంచి విషయాన్ని వివరించాలట. పొగడ్తలు, అభినందనలు చెప్పడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెబుతున్నారు.
Silent sex
78
అబ్బాయిల మనసులో ఏముందో.. అమ్మాయిలు సులభంగానే పసిగట్టగలరు. కానీ.. అమ్మాయిల మనసులో ఏముందో పసిగట్టడం అబ్బాయిల తరం కాదట. కాబట్టి.. మీ మనసులో ఉన్న విషయాన్ని మీరు డైరెక్ట్ గా చెప్పడంలో ఎలాంటి తప్పులేదు. వాళ్లు కూడా అదే కోరుకుంటారట.
man while having sex
88
ఇక కలయికలో పాల్గొన్న తర్వాత దానిని ఆస్వాదించడం ఎవరైనా చేస్తారు. అయితే.. దానిని మీరు ఎంతలా ఆస్వాదించారు అనే విషయాన్ని కూడా వారికి చెప్పాలట. అలా చెబితే పురుషుల్లో ఉత్సాహం మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు.