మహిళలను అక్కడ టచ్ చేస్తే.. కలయికలో రెచ్చిపోతారు..!

First Published Sep 9, 2021, 11:44 AM IST

కలయిక సమయంలోనైనా.. ఆమె మెడపై సున్నితంగా పెదాలతో తాకడం.. ముద్దు పెట్టడం లాంటివి చేయడం వల్ల కూడా వారిని వెంటనే రొమాంటిక్ మూడ్ లో దింపే అవకాశం ఉంటుందట. 


కలయికలో రొమాన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. కలయికను ఆస్వాదించాలంటే.. ముందు మనకు సెక్స్ పరమైన కోరికలు కలగాలి. ఈ విషయంలో పురుషులు కొంచెం త్వరగా కనెక్ట్ అయిపోతారు. అయితే.. అమ్మాయిలకు ఆ ఫీలింగ్స్ రావాలంటే కొంత సమయం తీసుకుంటారు. అలాంటప్పుడు.. వారి శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో టచ్ చేయడం వల్ల .. వారిలో సెక్సువల్ ఫీలింగ్స్ తీసుకురావచ్చట. అవేంటో నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..


1. జుట్టు... నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. మహిళల జట్టులోపల సున్నితమైన ప్లేసెస్ ఉంటాయట. కాబట్టి.. వారి జట్టులోపలికి వేళ్లు పోనిచ్చి.. సున్నితంగా నొక్కితే.. వారిలో ఫీలింగ్స్ త్వరగా వచ్చేస్తాయట. త్వరగా రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేస్తారు.

2. కలయికకు ముందు కానీ.. కలయిక సమయంలోనైనా.. ఆమె మెడపై సున్నితంగా పెదాలతో తాకడం.. ముద్దు పెట్టడం లాంటివి చేయడం వల్ల కూడా వారిని వెంటనే రొమాంటిక్ మూడ్ లో దింపే అవకాశం ఉంటుందట. 

3. లోవర్ బ్యాక్.. మీ చేతిని నెమ్మదిగా.. ఆమె లోవర్ బ్యాక్ పై ఉంచి.. సున్నితంగా తాకడం లాంటివి చేయాలి. ఈ పని కూడా వారికి బాగా నచ్చుతుంది.

4. చెవులు.. అమ్మాయిల చెవులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి.. ఆ చెవి కొనలను నెమ్మదిగా నాలుకతో తాకడం.. కొరడం లాంటివి చేయాలట. అప్పుడు వారికి మరింత మూడ్ వచ్చేస్తుంది.

5.మొకాళ్లు.. నమ్మసక్యంగా లేకపోయినా ఇది కూడా నిజం. మీ చేతి వేళ్లతో ఆమె మెకాలిపై సున్నితంగా రాయడం.. తాకడం లాంటివి చేయాలి. అప్పుడు కూడా వారికి వెంటనే రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేస్తారట.  ఆ ప్రాంతం కూడా చాలా సున్నితంగా ఉంటుందట.

6. మీ చేతలను బాగా రబ్ చేసి.. ఆ వేడిని ఆమె హిప్ తగిలేలా చేయాలి. నెమ్మదిగా ఆ ప్రాంతంలో మసాజ్ చేయాలి. అప్పుడు కూడా వారు రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేస్తారు.

7.వీటితోపాటు.. పాదాల అడుగు భాగంలోకూడా సెన్సిటివ్ గా ఉంటుందట. ఆ ప్రాంతంలో మీరు సున్నితంగా మసాజ్ చేస్తే.. వారికి రిలాక్స్ ఉండటంతోపాటు.. సెక్స్ పరంగా ఉత్తేజితులౌతారు.

8.చాలా మంది తమ భార్యలను చాలా ప్రాంతాల్లో తాకి ఉంటారు. కానీ వారి కళ్లను ఎప్పుడైనా తాకారా.. కంటి ప్రాంతంలో చాలా సెన్సిటివ్ గా ఉంటారట. కాబట్టి ఆ ప్రాంతంలో వేళ్లతో సున్నితంగా తాకినా కూడా.. వెంటనే రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతారు. కాబట్టి.. ఈ సారి ట్రై చేయండి. 

click me!